Attitude Quotes

రాజు-బంటు

రాజు-బంటు క్యారెక్టర్ ఉన్నోడికి కావాల్సినోళ్లంటూ ఎవరూ ఉండరు..... వాడి బ్రతుక్కి వాడే రాజు, వాడే బంటు.. - రాంబంటు
Read More

నా జీవితం

నా జీవితం నా జీవితం లో అధిక భాగం, నేను ప్రవహిస్తూ, నిన్ను కనువిందు చేస్తాను. కొంతకాలం గడ్డకట్టి కఠిన శిల మాదిరిగా కనిపిస్తాను. నీవు ఎలా ఉన్నవో అలానే ఉండు. నన్ను చూసి జాలిపడి నీరై కారకు ! ఇది, నా జీవితం. - వాసు
Read More