cheppudu matalu

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు అమ్మ నేను ఆంటీ దగ్గరికి వెళ్తున్నా అంటూ భుజానికి బ్యాగ్ తగిలించుకుని, చెప్పులు వేసుకున్నా... సరే జాగ్రత్త అంది అమ్మా డోర్ వేసుకుంటూ నేను బయలుదేరాను. మా ఇంటి నుండి ఆంటీ వాళ్ళ ఇంటికి చాలా దూరం కానీ ఒకటే బస్ అవడంతో ఇబ్బంది లేదు. కాబట్టి వెళ్ళడానికి ఒప్పుకున్నా.... పది గంటల వరకు అక్కడికి చేరుకున్నా చేరగానే ఆంటీకి గుడ్ మార్నింగ్ చెప్పాను ఆవిడ అప్పుడే బ్రష్ చేస్తున్నారు. నన్ను టిఫిన్ చేయమని అన్నారు ఇంకొక పని పిల్ల నాకు టిఫిన్ పెట్టిచ్చింది నేను టిఫిన్ తిని, టీ తాగాను ఆంటీ కూడా టిఫిన్ తిని కాఫీ తాగిన తర్వాత ఆ అమ్మాయి కూరగాయలు కట్ చేస్తుంటే తనకి ఇంకో పని చెప్పి నన్ను కూరగాయలు కట్ చేయమని అన్నారు ఆంటీ సరే అని కట్ చేశాను. తర్వాత వంట లో సాయం చేసేసరికి ఆ అమ్మాయి…
Read More