chinnu sri aksharalipi

ప్రియా

ప్రియా ప్రియా సమయం మొత్తం నీ కన్నుల్లో నే దాచినావు ఓ చిన్న ప్రేమ కవిత నీ కోసం తెల్లని గులాబీ అందం చక్కని చామంతి కన్నులు ముద్దుగా ఉన్న ముద్ద బంతి చెక్కిళ్లు ఎర్రని గులాబీ పెదాలు మల్లెల నవ్వులతో మనుస్సు లగేస్తున్నావే - చిన్ను శ్రీ
Read More

నిశ్శబ్దం

నిశ్శబ్దం నీతో నడిచిన అడుగుల చప్పుడు గుర్తుకు వస్తుంది నువ్వు లేని నా జీవితంలో గుండెచప్పుడు మాత్రమే మిగిలివుంది నీతో మాట్లాడిన మాటలు నా మదిలో జ్ఞాపకాలు నా మనుస్సుని ముళ్ళులాగా గుచ్చుతున్నాయి నువ్వులేని నా జీవితంలో నిశ్శబ్దమే మిగిలివుంది - చిన్ను శ్రీ
Read More