chirunavvu

చిరునవ్వు

చిరునవ్వు అణువణువు అవమానం జరిగినా అడుగడగునా మాటలు బాకులై పొడుస్తున్న పంటి బిగువున బాధను అదుముతున్నా కష్టనష్టాలను భరిస్తున్నా, తన పెదవుల పై చిరునవ్వు చెరగలేదెందుకో... - భవ్య చారు
Read More

చిరునవ్వు

చిరునవ్వు ఇప్పుడు వున్న ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదైనా వున్నది అంటే అందులో "చిరునవ్వు" అనే చెప్పాలి. ఆరోగ్యానికి అందానికి స్నేహానికి చిరునవ్వే స్వాగతం కదా అంటే ఇప్పటి టక్నాలజీ తో వచ్చింది నిజమే మరి. ఒక ఊరిలో కాంతం' శాంతం వుండేవారు. అయితే కాంతం ఎప్పుడు పని సంపాదన అని ఆదుర్ధాతో వుండేది ఎందుకంటే అందరికన్నా ఎక్కువ సంపాదించి డాబులు చెప్పుకోవాలని "శాంతం" మాత్రం తన పని తాను చేసుకుంటూ అందరితో చిరునవ్వుతో పలకరిస్తూ ఊరిలో వారితో స్నేహంగా వుండేది. అందరిఅభిమానాన్ని సంపాదించింది. కాంతం మాత్రం పోటీపడుతూ పలకరించినా సమాధానం ఇవ్వక చీటికి మాటికి అందరితో గొడవ పడుతూ ఎవ్వరితో కలిసినా ముఖం లో చిట్లింపులు ఈర్ష్య తో మాట్లాడేది. అది తోటి వూర్లో వారికి నచ్చేది కాదు. నాకు డబ్బు వుంది . మీతో ఏమిపని నాకు అని ఆహంతో సమాధానం ఇచ్చేది. "శాంతం" మాత్రం శాంతంగా వుంది.…
Read More