dp dongalu by bavyacharu

డీపీ దొంగలు

డీపీ దొంగలు ఏయి నేను ట్విట్టర్ లో ఈ మధ్య అకౌంట్ ఓపెన్ చేశాను ఎలాంటి డీపీ పెట్టాలో తెలియడం లేదే అంది దీపిక భవ్య తో ఆ ఏముంది ఏ రోజా పువ్వో లేదా నికు నచ్చిన హీరో పిక్ లేదా హీరోయిన్ పెట్టుకో అంది భవ్య తేలిగ్గా ఛా ఛా అలా తేలిగ్గా తిసెయ్యకే ప్లీజ్ నేను అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా పెట్టాలని ఉంది. ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా అంది దీపిక ఓర్ని నీ ఏషాలు ఏదో ఒకటి పెట్టుకోకుండా నీ నస ఎంటి ఇప్పుడు ఏం పిక్ పెట్టాలని హా సర్లే అవేవో పింట్రెస్ట్ లాంటివి , గూగుల్ లో వెతికితే బోలెడు దొరుకుతాయి వేళ్ళు వెళ్లి వెతుక్కో పో అంది చిరాకుగా భవ్య. నీతో అన్నాను చూడు నాది బుద్ది తక్కువ అంటూ కోపంగా వెళ్ళిపోయింది దీపిక . సిస్టం ముందు…
Read More