gods

పంచాంగం 24.01.2022

పంచాంగం 24.01.2022 *సోమవారం, జనవరి 24, 2022* *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : *సప్తమి* తె4.47వరకు (తెల్లవారితే మంగళవారం) వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *హస్త* ఉ9.14వరకు యోగం: *సుకర్మ* ఉ9.39 వరకు కరణం: *విష్ఠి* సా5.27 & *బవ* తె4.47 వర్జ్యం: *సా4.59 - 6.32* దుర్ముహూర్తం : *మ12.34 - 1.19* & *మ2.48 - 3.33* అమృతకాలం: *రా2.16 - 3.49* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.38* || సూర్యాస్తమయం: *5.46* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏
Read More

పంచాంగము 23.01.2022

పంచాంగము 23.01.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : *పంచమి* ఉ7.10వరకు తదుపరి *షష్ఠి* తె6.07వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *ఉత్తర* ఉ9.35వరకు తదుపరి హస్త యోగం: *అతిగండ* ఉ11.40 వరకు కరణం: *తైతుల* ఉ7.10 & *గరజి* సా6.39 తదుపరి *వణిజ* తె6.07వరకు వర్జ్యం: *సా5.51 - 7.26* దుర్ముహూర్తం : *సా4.16 - 5.01* అమృతకాలం: *తె3.19 - 4.54* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.38* || సూర్యాస్తమయం: *5.46* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏  
Read More

పంచాంగము 20.01.2022

పంచాంగము 20.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: విదియ ఉ.07:34 వరకు తదుపరి తదియ వారం: గురువారం- బృహస్పతివాసరే నక్షత్రం: ఆశ్లేష ఉ.08:12 వరకు తదుపరి మఘ యోగం: ఆయుష్మాన్ ప.03:03 వరకు తదుపరి సౌభాగ్య కరణం: గరజ ఉ.07:37 వరకు తదుపరి వణిజ రా.07:56 వరకు తదుపరి భధ్ర వర్జ్యం: రా.08:45 - 10:25 వరకు దుర్ముహూర్తం: ఉ.10:34 - 11:19 మరియు ప‌.03:04 - 03:49 రాహు కాలం: ప‌.01:51 - 03:16 గుళిక కాలం: ఉ.09:38 - 11:03 యమ గండం: ఉ.06:49 - 08:14 అభిజిత్: 12:05 - 12:49 సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:04 చంద్రోదయం: రా.08:13 చంద్రాస్తమయం: ఉ.08:34 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: కర్కాటకం దిశ శూల: దక్షిణం…
Read More

“పంచారామాలు” అనగా ఏమిటి ?

"పంచారామాలు" అనగా ఏమిటి ?   ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది.. పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు.     దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు. చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆయా ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..వాటిలో ముందుగా ,   1.…
Read More

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాం

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాం 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం   ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. *మత్స్యపురాణం* మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. *కూర్మపురాణం* కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. *వామన పురాణం*…
Read More