haameepathram haasyakatha aksharalipi

హామీపత్రం-హాస్యకధ 

హామీపత్రం-హాస్యకధ  రవి చిన్న చిన్న కధలురాస్తూ ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఏ పేపర్లోనూ, పత్రికలలో దేనిలోనూ  ప్రచురించ బడలేదు. చాలా సార్లు అంతకుముందు పంపించినవి తిరిగి వచ్చాయి. కానీ, తన పేరు ఏదన్నా పత్రికలోనో, పేపర్లోనో అచ్చులో చూసుకోవాలన్న కోరిక నెరవేరడం లేదు రవికి. మళ్ళీ ఒక చిన్న కథ రాసాడు. ఏదయినా  ఒక  కొత్త పేపర్ కో, పత్రిక కో  పంపించాలని చూస్తున్నాడు.  అనుకుంటుండంగానే వెళ్లే దారిలో ఒక పేపర్ షాపు కనిపించింది. అక్కడ కవి అనే మాసపత్రికలు ఒక తాడుకి క్లిప్పులు  పెట్టి వేళ్లాడుతూ కనిపించాయి.  ఇదేదో కొత్తది లాగా వుందే అని వెంటనే ఒకటి కొని పత్రిక అంతా తిరగేసాడు. దాంట్లో చిన్న చిన్న కధలు, కవితలు జోకులు ఇంకేవో చాలా వున్నాయి. హమ్మయ్య అనుకొన్నాడు. వెంటనే  ఆ పత్రిక అడ్రసు కనుక్కొని ఎడిటర్ని కలిసి తను రాసిన కథ  చూపించాడు. కథ బానే వుంది గాని చూస్తాం అని, సరే ఈ రచన…
Read More