మాటల గారడి
మాటల గారడి సమాధానం లేని ప్రశ్న ప్రశ్న: అంతకు ముందు నేనడిగిన ప్రశ్నల్లో ఆ ప్రశ్నకు నీ సమాధానం ఏమిటని ఇప్పుడునేనడుగు తున్న ప్రశ్న? సమాధానం : అంతకు ముందు నీవడిగిన ప్రశ్నల్లో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రశ్నే లేదని ఇప్పుడు నీ వడుగు తున్న ప్రశ్నకు …