mahimopethudu gnaana roopudu

మహిమోపేతుడు, జ్ఞాన రూపుడు!!

మహిమోపేతుడు, జ్ఞాన రూపుడు!! " నా భర్త నోట్లో నాలిక లేని మనిషి. అలాంటి వాడిని నీ మొగుడు చావ చితకబాదాడు. ఇప్పుడు ఆయన ఆస్పత్రిలో చావో, బ్రతుకో తెలియని స్థితిలో మంచంపై కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు నీ భర్త కి మనసెలా వచ్చింది., నా మొగుడిలాంటి మూగ జీవిని కొట్టడానికి? " అని ఒక అమాయకపు స్త్రీ ఇంకో స్త్రీ నిలదీస్తోంది. " ఇంకా కొట్టి విడిచిపెట్టాడు. నయం. అసలు, నరికి పోగులు పెట్టాల్సింది. అక్కడికి సంతోషించు. ఆయన ఇంకా అలా చేయలేదు. పో అమ్మ మా ఇంటి ముందు గొడవ పెట్టకు పో...! నా భర్త చాలా మంచోడు. " అని ఓట్రించింది ఆ ఇంటి ఇల్లాలు. అసలు విషయం ఏంటంటే.........! ఈ అమాయకురాలి భర్త, ఆ గడుసు స్త్రీ భర్త కారు ముందు, షాపులో చిన్న పనే కదా అని బండి పెట్టి లోపలికి వెళ్ళాడు. ఈ చిన్న…
Read More