pakshapaatham by vasu

పక్షపాతం

పక్షపాతం పక్షపాతం ఒక పక్షవాతం!! పక్షపాతం, నీ బుద్ధికి సోకిన పక్షవాతం!! నీకు నచ్చిన చాలు, మురుగు నీటి ధార, కాన వచ్చు అమృత ధారవలే!! నీకు నచ్చిన చాలు, పొరుగోరి చుట్ట పొగ, ఎగ పీల్చుటకు , సుగంధ ధూపంబగు !! నీకు నచ్చని ఎడల, చుట్ట పోని చుట్టపొగ నీకు ఉబ్బరంబగు. మరి కాదౌదే, అది నాకు అబ్బురంబు!! - వాసు
Read More