prabhaata parimalam

ప్రభాత పరిమళం

ప్రభాత పరిమళం మదిదోచే పూలు అదుపు తప్పిన ఆలోచనలకు కళ్ళాలు! కళ్ళారా చూశామా మనసు వాకిట కళ్ళాపి చల్లినట్టే ! కరిగిపోయే కాలం తీపి చేదుల చరితకు ఆనవాలేమో కానీ కనిపించే పూల సంబరం మాత్రం ఉదయానికి హృదయానికీ చేరువయ్యే చిలిపి మంత్రం! - సి.యస్.రాంబాబు
Read More