Feb 07 2022 0 CommentsBy aksharalipi ప్రణయాగ్ని Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi pranayaagni, bhanu sree meghana, bhanudu, pranayaagni, pranayaagni aksharalipi, pranayaagni by bhanudu, pranayaagni poem ప్రణయాగ్ని నీ మది తలుపులు తెరుచుకునే శుభోదయం..! ఎద ఎపుడంటూ అడుగుతుంది.. ఆ ఉషోదయం..! సాగే ఈ ప్రణయాగ్నికి కట్టుబడి.. ప్రతి ఉదయం..! ఓ ప్రళయాన్నే మోస్తుంది.. నిరీక్షిస్తూ నా హృదయం..!! - భాను శ్రీమేఘన Read More