santosh

వాడే కార్మికుడు

వాడే కార్మికుడు ఎ పనైనా చేయగలిగినవాడు. పనిని చిన్న చూపు చుడనివాడు. నిత్యం పనిచేసేవాడు. పనినే దైవంగా కొలిచేవాడు. ఉల్లి దెబ్బలకి మరింత శక్తిని పెంచేవాడు. తోటివారికి బలాన్ని పంచేవాడు. కండ బలిసినవాడు. వాడే కార్మికుడు. - సంతోష్
Read More

కళ్ళు

కళ్ళు నీ కళ్ళు నన్ను వెతుకుతున్నాయి. నీ మనసు నన్ను చూస్తుంది. నీ పక్కన లేకపోయినా నీ గాలి నాకు తాకుతుంది. నీ కోసం వెతికే ఈ కళ్ళు ఏమై పోతాయో ఏమిటో. - సంతోష్
Read More