Jul 16 2022 0 CommentsBy aksharalipi సింధూరపు వెలుగు Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi sindhoorapu velugu, bhavya charu, sindhoorapu velugu, sindhoorapu velugu aksharalipi, sindhoorapu velugu by bhavya charu సింధూరపు వెలుగు నీ నయనాలలో నేనైతే, నా ఊపిరి నువ్వైతే, నీ అధరాల మెరుపు నేనైతే, నా సింధూరపు వెలుగు నువ్వైతే, ఇద్దరి మధ్యా దూరం తరిగిపోతే, కరగని కలగా మిగిలిపోవాలని కోరుకునే నీ నేను... - భవ్య చారు Read More