vidhi aksharalipi

విధి

విధి సంక్రాంతి సెలవులకు సుకన్య హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి చెరువు గట్టు చూడడానికి వెళ్తుంది... తిరిగి వచ్చేటప్పటికి అమ్మమ్మ విచారంగా పెరట్లో కూర్చొనుంటుంది. అమ్మ వంటింట్లో వంట చేస్తూ వుంటుంది. "ఏమిటి గలగల మాట్లాడే అమ్మమ్మ ఈరోజు ఇంత విచారంగా వుంది అనుకుంటూ, ఏమే ముసలి మీ ఆయన గుర్తొచ్చాడా? అలా ఉన్నావు" అని అంటుంది ముందు నీకు పెళ్లి చేయాలి సుకన్య అంటూ వంటింట్లో నుంచి అమ్మ పకోడీలు తీసుకొచ్చింది. వాటిని తింటూ అమ్మమ్మా కరోనా సమయంలో మన పక్కింటి కానిస్టేబుల్ సుబ్బయ్య వారి కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. పాపం ఆ పసిబిడ్డలు ఎలా ఉన్నారో అంటుంది. అవును! ఆ పిల్లలు ఎక్కడున్నారు అమ్మమ్మా. అసలు ఆ కానిస్టేబుల్ నర్సాపురం స్టేషన్లో పనిచేసేటపుడు ఒక్కరోజు కూడా డ్యూటీ కి సెలవు వేసేవాడు కాదు, ఎవరికి ఏ హానీ చేసేవాడు కాదు. సుబ్బయ్య…
Read More

విధి

విధి 2015 అమ్మ: సాయి లెగు స్కూల్ కి టైం అవుతుంది సాయి: అప్పుడేనా అమ్మా...! అమ్మ: త్వరగా రెడీ అవ్వు ట్యూషన్ కి కూడా వెళ్ళాలి. సాయి: ట్యూషన్ ఆ? ఇదేప్పటి నుండి? ఎప్పుడు మాట్లాడావు? అమ్మ: నిన్న సాయంత్రం సాయి: ఉఫ్ఫ్ నా పని అయిపొయింది.... అమ్మ: 10th క్లాసు బాబూ అలాగే ఉంటుంది. స్కూల్ లో.... అఖిల్: రేయ్ సాయి ఈరోజు నుండి ట్యూషన్ వెళ్తున్నావ్ అంట కదా సాయి: నువ్వు లేకుండా ఎలా వెళ్తా రా... అఖిల్: నేనా నేను వెళ్ళట్లేదు రా సాయి: రేయ్ రేయ్ నిన్న మన మదర్స్ ఇద్దరూ వెళ్లి మాట్లాడారు అంట రా అఖిల్: ఇన్ని సంవత్సరాలు లేని కష్టాలు ఏంటి రా బాబు ఈ 10th క్లాస్ ఏమో కానీ....  సాయి: అలానే ఉంటుంది రా పద స్కూల్ వచ్చింది... అఖిల్: రేయ్ అయేషా రా సాయి: పోనీ…
Read More