Daily Quotes, Motivational Stories, Trending Nowవెలిగే రంగు aksharalipiFebruary 3, 20220 Comments1 Min Read వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక aksharalipiaksharalipi quotesb radhikamotivational quotesmotivational quotes teluguquotequotesradhikavelige ranguvelige rangu quote