జోక్ – నవ్వోస్తేనే నవ్వండి
జోక్ - నవ్వోస్తేనే నవ్వండి భార్య: ఏమండీ! ప్రతిదానికి రాసిపెట్టుంటేనే జరుగు తుందం టుంటారు ఎప్పుడూ! ఇప్పుడు బజారుకెళ్లి సరుకులు తీసుకు రమ్మంటే కూడారాసిపెట్టి ఉంటేనే తెస్తానంటారా!ఏంటి కొంపదీసి! భర్త: అది సరేలే! కాఫీ ఉంటే ఇవ్వు!యిప్పుడే వెళ్ళొస్తా! భార్య : మొదట మీరు బజారుకెళ్లి రండి వచ్చిన తర్వాత కాఫీ ఇవ్వాలని రాసిపెట్టుంటే యిస్తా! భర్త : ఆ ? - రమణ బొమ్మకంటి