కులం
కులం 10th అయిపోయాక ఇంటర్ లో ఎం గ్రూప్ తీసుకోవాలో తెలియక అర్ధం కానీ పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ మా బంధువులు అందరు MPC టేసుకో లైఫ్ లో హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అది తీసుకో అన్నారు. కానీ ఇంటర్ లో నేను CEC తీసుకున్నాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా నా పేరు బాలాజీ. కొని నెలలు తరువాత ఈ రోజు కాలేజీ రీఓపెన్. కాలేజ్ లో అందరు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యరు. నేను మాత్రం స్కూల్ ఫ్రెండ్స్ తో కాకుండా నార్మల్ గా జాయిన్ అయ్యాను. క్లాస్ లో అబ్బాయిలు ఒక పక్క అమ్మాయిలు ఒక పక్క కూర్చునేవారు. అమ్మాయిల సైడ్ చూస్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యరు. కానీ ఒక అమ్మాయి మాత్రమే బాధగా ఉంది. నేనూ ఎందుకో ఆలోచించి వదిలేసాను. కాలేజీ…