మార్పు
మార్పు ఎన్నో ఆశలతో... కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన నాకు... దేవుడు నిజంగానే... చాలా కొత్తగా నా జీవితాన్ని మలిచాడు అనిపించింది.... కానీ ఎన్నో ఒడుదుడుకులు ఎదురుకుంటూ... ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాను రోజులు చాలా అందంగా గడుస్తున్నాయి.... అలా నాలుగు నెలలు గడిచాయి... ఆరోజు నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది... ఏప్రిల్ 30 ఆదివారం సాయంత్రం 3:10 గంటలు... నేను నా ఆఫీస్ వర్క్ ఉంది అని ఆరోజు ఆఫీస్ కి వెళ్ళాను.... ఆఫీస్ వర్క్ పూర్తి చేసి.. కాసేపు మా ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటున్నా... ఇంకా ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళకి బై చెప్పి మెట్రో స్టేషన్ కి వెళ్లాను మాదాపూర్ మెట్రో స్టేషన్: నేను మెట్రో కోసం వెయిట్ చేస్తున్న... 3 గంటలకి మెట్రో వచ్చింది.. నేను మెట్రో ఎక్కి కూర్చున్నా.. నెక్స్ట్ స్టాప్ లో తను మెట్రో ఎక్కాడు... తనని చూడగానే…