nee roopam

నీ రూపం

నీ రూపం శుభోదయం అంటున్న రవి కిరణాలు.. సరికొత్త రోజులకవి చిరునామాలు.. కొంగోత్త అనుభవాలకు ఆనవాలు.. పరిగెత్తిస్తాయి మన జీవన చక్రాలు.. నీ వెచ్చని ప్రకాశపు వెలుగులు.. మమ్ములను ఆద్యంతం మేలుకొలుపు.. కొండలపై ఉదయించే నీ రూపం.. మా కనులకది అపురూపం.. ఎందరికో ఆరాధ్యం నీ విశ్వరూపం.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

నీ రూపం

నీ రూపం వేకువ వానల్లో వాసంత సమీరమా ప్రకృతిని చూసి నా మనసు రాగమైనప్పుడు   [web_stories title="true" excerpt="false" author="true" date="false" archive_link="true" archive_link_label="" circle_size="150" sharp_corners="false" image_alignment="left" number_of_columns="2" number_of_stories="5" order="DESC" orderby="post_title" view="grid" /] ఆ చినుకులతో కలసి నీ పాదాలు తాళం వేసినప్పుడు నీ రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని ఎలా మరచి పొగలను... - శివరామ్ శంకర్ నాయుడు
Read More