Mar 23 2022 0 CommentsBy aksharalipi పలకరింపు Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi palakarimpu, aksharalipi poems, bhavya charu, bhavya charu aksharalipi, palakarimpu, palakarimpu aksharalipi, palakarimpu by bhavya charu పలకరింపు కాలం కన్నిరై కరుగుతుంటే... కవ్విస్తున్న కోరికలన్నీ సమిధలై కాల్చేస్తుంటే... నన్నిలా నేనిలా ఓదార్చకుంటుంటే... నేనున్నానమ్మా అంటూ ఆప్యాయంగా నీ పలకరింపు, నాకెంతో ఆశ కలిగించింది. - భవ్య చారు Read More