shivaram shankar naidu

మహారాణి

మహారాణి అందాల తాజ్ మహల్ ముందు నువ్వు మహారాణిలా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు. ఎవరు అందంగా ఉన్నారంటే నేను ఏమని చెప్పను అసలు షాజహాన్ కూడా సందేహిస్తాడేమో...! - శివరామ్ శంకర్ నాయుడు
Read More

నీ రూపం

నీ రూపం వేకువ వానల్లో వాసంత సమీరమా ప్రకృతిని చూసి నా మనసు రాగమైనప్పుడు   [web_stories title="true" excerpt="false" author="true" date="false" archive_link="true" archive_link_label="" circle_size="150" sharp_corners="false" image_alignment="left" number_of_columns="2" number_of_stories="5" order="DESC" orderby="post_title" view="grid" /] ఆ చినుకులతో కలసి నీ పాదాలు తాళం వేసినప్పుడు నీ రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని ఎలా మరచి పొగలను... - శివరామ్ శంకర్ నాయుడు
Read More

శుభ కృత్ నామ సంవత్సరాది ఉగాది

శుభ కృత్ నామ సంవత్సరాది ఉగాది 10-04-22 సమయం 12:గం నవమి శ్రీ రాముని కళ్యాణ వైభోగం కన్నులకు కనువిందుగా కారణ పురుషుడు, నారాయణుడు అండ పిండ బ్రహ్మండ నాయకుడైన తల్లిదండ్రులకు వర పుత్రుడైన శ్రీ రామచంద్రుడు పుత్ర కామేష్ఠి యజ్ఞ పవిత్రుడు. అన్న దమ్ములకు ఆదర్శ పురుషుడు రాజులకు సమ ధర్మ పరివర్తకుడు. దేవతలచే దివ్య ఆశీస్సులు పొందినటు వంటి వాడు. గురువుల ద్వారా రాజ ధర్మం నెరిగినవాడు. ప్రజలకు సుపరిపాలన అందించాడు. శ్రీ సీత సమేత ఏక పత్నీవ్రతుడు దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలకుడు సుగుణాభి రాముడు, భార్గవ రాముడు,జగదాభి రాముడు రఘుకుల సోముడు భవనాశ రాముడు రఘు వంశనికే కీర్తి ప్రతిష్టలను దెచ్చిన సమ దృష్టి రాముడు ద్వాదశి కళలచే ధైర్య సహసాల గుణాదాభి రాముడు తన పరిపాలన ని తానే పరిక్షించే వాడు. తనని తానే శిక్షించుకునే వాడు. ఏడెడు పద్నాలుగు భవనములలో అరణ్య అజ్ఞాతవాసం…
Read More

వ్యక్తిత్వం

వ్యక్తిత్వం మన అవసరం వేరే వారికి అవకాశం కావచ్చు అది వారి వ్యక్తిత్వం వేరే వారి అవసరం మనకు అవకాశం కాకూడదు అది మన వ్యక్తిత్వం కావాలి.. - శివరామ్ శంకర్ నాయుడు
Read More