shubhakankshalu

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో మధుర స్మృతులు.. ఇంకెన్నో చేదు అనుభవాలు.. వెరసి ఓ సంవత్సరకాలం సమాప్తం.. కొత్త కోరికలు.. సరికొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలు.. నూతన తత్త్వం తో నూతనోత్సాహం.. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అదే కావాలి మన అభిమతం.. కొత్త సంవత్సరానికి ఇదే సాదర స్వాగతం.. తన మన పరివార సమేత సమూహానికి ఇవే మా శుభాకాంక్షలు.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు   *శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు* సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు    - ప్రసన్న కుమార్
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు అక్షరలిపి  పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్షరలిపి యాజమాన్యం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మీ లక్ష్యాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది మీ అక్షరలిపి టీం...
Read More