sweccha aksharalipi

స్వేచ్ఛ

స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ వేరే దేశంలో కూడా ఉండదు ఈ మట్టిలో ఉన్న ప్రతి అణువులో ఉంది స్వేచ్ఛ దర్జాగా అవినీతి చేసుకోవటంలో ఉంది స్వేచ్ఛ ప్రేశ్నించే వారి గొంతుకను నొక్కడంలో ఉంది స్వేచ్ఛ మహిళల ఫై అఘాయిత్యాలు చేయడంలో ఉంది స్వేచ్ఛ అర్హత కలిగిన వారిని నిరుద్యోగులుగా మార్చటంలో ఉంది స్వేచ్ఛ ఇలా చెప్పుకుంటూ పోతే నా దేశంలో ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడా ఉండదు - ప్రసాద్
Read More

స్వేచ్ఛ

స్వేచ్ఛ భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం మన దేశ పాలనకు దిక్సూచిగా రూపొందించబడిన భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడుతోంది. ఆనాడు డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, అనేక చర్చలు, మేధోమధనం జరిపి రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే వివిధ పార్టీలు అభిప్రాయాలు చెప్పే సందర్భంలో ఆనాటి కొత్తగా రాజ్యాంగ రచన అవసరం లేదనీ, మనుధర్మాన్నే మన రాజ్యాంగంగా ప్రకటించాలని... చెప్పిన విషయాన్ని…
Read More

స్వేచ్ఛ

స్వేచ్ఛ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమోదించారు అసలు రాజ్యాంగం గురుంచి తెలియని వాళ్ళు రాజ్యాలు ఎలుతున్నారు. రాజ్యాంగం తెలిసినా వాళ్ళు రాళ్లు కొట్టుకుంటున్నారు ఎక్కడా ఉంది ప్రజాస్వామ్యం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాచించకుంటే నీ పరిస్థితి ఏంటో తెలుసా ఎ రాజకీయ నాయకుడు నీ దగ్గరికి వచ్చే వాడు కాదు నీకు ప్రశ్నించే అధికారం కూడా ఉండేది కాదు. ఈ దేశంలో "స్వేచ్ఛ" గా తిరిగేవాడివి కూడా కాదు "గాంధీ" అగ్రవర్ణాల వాళ్లకు మాత్రమే ఓటు కావాలి కోరుకున్నాడు కానీ అంబేద్కర్ గారు నా దేశంలోని 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి అని పోరాడారు అప్పుడే నా దేశ ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా జీవించగలరు అని రాజ్యాంగంలో ఈ అంశాన్ని ఏమోదించారు అంబేద్కర్ గారు. నీకు ఆయుధాలు ఇవ్వలేదు, బాంబులు ఇవ్వలేదు, ఓటు అనే అనువాయుదాన్ని ఇచ్చాడు కానీ…
Read More