todu needa

తోడు నీడ

తోడు నీడ వెలుగుతోడ వచ్చు నీడ తోడు కానరాదు ఏడ చీకటి లోన పైస తోడుగ వచ్చు నీడలా ఒక కళ లేనపుడు ఎంతొ పస లేక వుండు లక్ష్మిలాంటి భార్య తోడై ఉండగ తెచ్చుతోడుగ నీడ పండగే పండగ పైస లేకవచ్చు ఇలలోన నొక్కటే నీడ తోడుగ వచ్చు ఆలి ప్రేమ - రమణ బొమ్మకంటి
Read More

తోడు నీడ

తోడు నీడ జంట యెప్పుడైన జట్టువీడగరాదు కలిసి మెలిసి యున్న కలదు సుఖము కలలు గన్నరీతి కలుగు సంతానమ్ము సంతు బాగుపడిన సంతసంబు ఆడ మగ ఇరువురు అంతరాలే లేక కంటిపాప లాగ కలిసి యుండి కాపురమ్ము గుట్టు కాపాడుకోవాలి ఇరుగు పొరుగు వారు ఇష్టపడగ భర్త కష్టమెరిగి భార్య నడచుకుంటె భంగపాటు లేక భవిత యుండు గొడవ జేసి.అలిగి.గొంతెమ్మ కోర్కెలు తీర్చుమనెడి యాలి దిష్టిబొమ్మ - కోట
Read More