aksharalipi andani draaksha

అందని ద్రాక్ష

అందని ద్రాక్ష బయటపడి,తన అశక్తత నొప్పుకోలేక, ఇతరులపై నేరము మోపు నైజము కొందరిది ద్రాక్ష పళ్లకాశపడి ఎగిరి ఎగిరి అందక ఈ పళ్ళు పులుపన్న జిత్తులమారి నక్కలా లంచాలు మరిగి,కోట్లు కూడ బెట్టి అడుగ నెవరైన,నేరం పైవారిపై, నెట్టి నట్లు అందని దానికి ఆశపడకు అందిన దానితొ తృప్తి చెందు అందని వారికి ద్రాక్ష పులుపు అందిన వారికదే తీపిగ నుండు - రమణ బొమ్మకంటి
Read More

అందని ద్రాక్ష

అందని ద్రాక్ష అందని ద్రాక్ష పుల్లన అని నక్క నీతి అందరికీ తెలిసిందే . ఎందువలన అంటే ప్రయత్నించినా సాధ్యం కాని పనులు వాటివలన దుఃఖం కలుగకుండా మనస్సుకు సర్దిచెప్పుకొని మరచిపోవడం దానితో వచ్చిన ఆవేదన ఆలోచన, మిన్నకుండా ఉండిపోవడం . ఈ మద్యే ఒకరోజు నేను వెళ్ళే దారిలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది దానికోసం కూలీలు సిమెంట్, రాళ్ళు, చేరవేస్తూ , మధ్యాహ్నం భోజన వేళ విరామం లో అందరు కలిసితింటున్నారు రోజు కష్టపడి పనిచేస్తారు కదా మీ ఫీలింగ్స్ ఏమిటి అనిఅడిగాను. వారిసమాధానం: మేము బ్రిడ్జి లు కట్టడానికే పనిచేస్తాం అమ్మా. వాటిమీద నడవడానికి కాదు కదా అన్నారు . కూలి: మాకు కూడా ఆశలు వుంటాయి కాని వీటిమీద కార్లలో తిరగాలి అని అవకాశం లేదుకదాఅన్నారు నిజమే కదా ఆశించడం తప్పులేదు మానవసహజం అనుకున్నాను. కూలి: కాని మా వూరి చెఱువు గట్టు మీద నడిచినప్పుడే మాకు…
Read More