anukokundaa

అనుకోకుండా

అనుకోకుండా డాక్టరవ్వబోయి యాక్టరయ్యానని లోకమనెడి మాట లోకువయ్యె బ్రహ్మ రాసినట్లు బతుకులు మారును మనిషి చేతిలోని మహిమ వలన (గాదు) - కోట
Read More

అనుకోకుండా…

అనుకోకుండా... శీర్షిక: అనుకోకుండా సరళా, శివుడూ, నేనూ! పొద్దున్న లేవగానే అనుకోకుండా మా ఆవిడకి ఐ.డీ.సీ పులియోగరే తినాలనిపిస్తే, సంచీ తగిలుంచుకు బజారు కెళ్ళాను. హుషారుగా ఛెంగుఛెంగున అడుగులేసుకుంటూ, 'కమాన్ కమాన్ కళావతీ!' కూని రాగాలు తీసుకుంటూ మా ఇద్దరికి సరిపడా పులియోగరై కట్టివ్వమని చెప్పి, అంగడి వాడు పొట్లాలు కట్టే లోపల చిక్కని కాఫీ తాగేస్తే ఓ పనైపొతుంది అనుకొని, కాఫీ గ్లాసుతో అంగడి బైటున్న కట్ట మీద తిష్ఠ వేసా. 'హలో గురూజీ!' అని పలకరింపు, అదీ తెలుగులో వినబడ్డంతో, ఎవరబ్బా అని చూస్తే, నా మాజీ సహోద్యోగి శివరాం. 'అరే! నువ్వా శివా! అనుకోకుండా భలే కలిసాం. రా! రా! కూర్చో. కాఫీ తెస్తా ఆగు.' అని గబ గబా ఇంకో కాఫీ కప్పు పట్టుకొచ్చి శివ చేతిలో పెట్టా. ఇంకేంటి కబుర్లు అని నేను అడిగేంతలోనే 'దూర్వాసుడు మొన్న పొయాడు. మీకు తెలిసిందా!' అన్నాడు. దూర్వాసుడంటే…
Read More