Month: November 2021

Joke of The Day 2021 November -Aksharalipi

Joke of The Day 2021 November -Aksharalipi ఒక ముగ్గురు స్నేహితులు బార్ కు వెళ్లారు ,అక్కడ బాగా తాగేసి  ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో డ్రైవర్ ను హైర్ చేసుకున్నారు , అయితే వాళ్ళు ఫుల్ల్లుగా తాగేసి ఉన్నారని డ్రైవర్ కు తెలిసింది. అతను తెలివిగా ఆటో స్టార్ట్ చేసి కాసేపు ఆటో ను పక్కనే ఉన్న గల్లిలి ఒక రెండు సార్లు చెప్పి ఆటో ఆపేసి మి డెస్టినేషన్ వచ్చిండు దిగమని చెప్పాడు . అప్పుడు  ఆటో ఎక్కిన వాళ్ళలో ఒకడు దిగి చాల ఫాస్ట్ గా తిసుకోచ్చావ్ అని చెప్పి ఆటో డ్రైవర్ కు డబ్బు ఇచాడు , అలాగే రెండవ (02) అతనికి సారి చెప్పాడు . ఇక మొదవ ౦౩ వ్యక్తి  డ్రైవర్ కు చ్గేంప దెబ్బ కొట్టాడు , రివర్ ఉన్నాడు మ్మూడవ తాగుబోతు అనుకుని ఆవేశంగా అతన్ని చంపేసాడు .…
Read More

కర్మను నమ్ముతారా !

కర్మను నమ్ముతారా ! జీవితంలో నువ్వేదో కోల్పోతున్నావు ఆ కోల్పోయేది నీ కర్మ వల్లనే అనుకుంటే అది పొరపాటు , చెట్లు ప్రతీ సంవత్సరం ఎన్నో వేళ ఆకులు కోల్పోతాయి ,     కానీ అవి మళ్ళీ చిగురించడానికి ఎదురు చూస్తూ ఉంటాయి , అంతే తప్ప అయ్యో ఇంకా ఆకులు చిగురించవేమో అని భయపడవు . జీవితం కుడా అలాగే , ముందు మనకు నష్టం జరిగినా ఆ నష్టం పూడ్చడానికి ఎవడో ఒకడు సహాయం చేస్తాడు .  
Read More

అలా మార్చేసాను

ఉన్నట్టుండి నా ఆలోచనా విధానాన్ని మార్చాను ,     అది నా జీవితాన్నే మార్చేస్తుంది అనుకోలేదు , మారాల్సింది నువ్వు కాదు నీ ఆలోచన ..
Read More

దీపావళి

దీపావళి జీవితంలో చీకటి వెలుగులు సహజం, అవి ఎప్పటికీ ఉండవు, కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుగు మామూలే, ఆ వెలుగు చీకటి సమానం గా ఉండాలని, మనలోని చీకటి ని ప్రారద్రోలాలని దీపాల వెలుగులో మనమంతా వెలిగిపోవాలని అందరికీ అంతా మంచే జరగాలని, జరుగుతుందని ఆకాంక్షిస్తూ, మీరంతా దీపాల పండుగ జరుపుకోవాలని హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపాల పండుగ శుభాకాంక్షలు.. హ్యాపీ దీవాలి 💐💐💐💐💐
Read More