joke

జోక్

జోక్ భర్త: ఆ పెనం కింద కాస్త మంట తగ్గించు...! మరీ సిమ్ లో పెట్టకు...! పెసలు మరీ పేస్టల్లే రుబ్బినట్టున్నావ్...! ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నట్టు లేదూ...? ఇంకాస్త సన్నగా తరగాల్సింది..! అల్లం ముక్కలేంటీ, మరీ తురిమేసినట్టు ఇంత సన్నగా ఉన్నాయేంటీ..? కాస్త మందంగా తరగాల్సింది..! ఆ జీలకర్ర సన్న సెగ మీద కాసేపు వేయించావా, లేదా..? లేకపోతే పచ్చివాసనేస్తుంది..! కాస్త నెయ్యీ, కాస్త నూనె కలిపివేస్తేనే అట్టు రుచి బావుంటుంది. మరీ పల్చగా వేయకు, అలా అని మరీ బండగా వేయకు..! మధ్యస్తంగా వేయి...! మంట కాస్త తక్కువ సెగ ఉండేట్టుగా ఎక్కువ సేపు కాలేట్టుగా పెట్టు. ఆ పెద్ద బర్నర్ మీద పెట్టావనుకో, అట్టు అన్నివైపులా సమానంగా కాలుతుంది...! పుట్నాల పప్పు పచ్చడీ, అల్లం పచ్చడీ రెండూ చేశావుగా..? పుట్నాల పప్పు పచ్చడి కాస్త పల్చగా ఉండాలి, కానీ తిరగమోత గాఠిగా పడాలి. ఇహ అల్లం పచ్చట్లో కాసింత కొత్త చింతపండు, పండుమిర్చీ కారం…
Read More

జోక్ – మతి మరపు

జోక్ - మతి మరపు భర్త : నీ మతి మరపుతో ఛస్తున్నా! నా బుర్ర తింటున్నావు. భార్య : మతిమరపు బుర్ర తింటే మతి మరపు రాకేం చేస్తుంది మరి!   - రమణ బొమ్మకంటి
Read More

జోక్ – దోమ – లీగల్ పాయింట్

జోక్ - దోమ - లీగల్ పాయింట్   మొదటి దోమ: ఈ భూమిమీద పుట్టిన ప్రతీ జీవికి బ్రతికే హక్కుంది గదా! రెండవదోమ: అవును. మొదటి దోమ: మరి మనకెందుకు లేదు! గుడ్డుకూడా వుండకూడదని నాశనంచేయటానికి పరిశోధనలు చేస్తున్నారు! రెండవడోమ: మనం వీళ్ళని పీక్కుతింటాం అందుకని. మొదటి దోమ: మరి మేన్ ఈటర్స్ అయిన సింహాలు, పులులు ఇవి కూడా పీక్కు తింటాయి గదా మరి అవి హాయిగా బ్రతకటానికి అడవులకు అడవులే వదిలేస్తున్నారు! రెండవదోమ: ఏమో! నాకు తెలియదు. - రమణ బొమ్మకంటి
Read More

జోక్

వడ్లగింజలో బియ్యపుగింజ 2వ భాగం (మర్నాడు) భర్త : ఈవేళ చాలా ప్రశాంతంగా వుంది. భార్య: నాకు కూడా చాలా ప్రశాంతంగా వుంది. భర్త : ఏమోయ్! కాఫీ తీసుకురావోయ్! మరి భార్య కాఫీ యిస్తూ, భార్య: అడవి మృగాలేక్కడైనా కాఫీ తాగుతాయా! భర్త :అడవి మనుషు లిస్తే తాగుతాయ్! భార్య : హహహ!  భర్త : హాహాహా! - రమణ బొమ్మకంటి 
Read More