chinnu sri

నీ జ్ఞాపకాలు

నీ జ్ఞాపకాలు ఈ గాలిలో నీ రూపం నా కన్నుల ముందు కదులుతుంది నా ఆలోచనలలో నీ జ్ఞాపకాలు నా మనసుని తకుతున్నాయి నీ మాటలు అనుక్షణం నీ నవ్వుల జ్ఞాపకాలు నా మదిలో కదులుతున్నాయి నా ప్రాణం నువ్వు పీల్చే శ్వాసలో ఉంది మనుస్సు కన్నులు తెరిచి నిన్నే చూస్తూనే ఉంటా అనుక్షణం నీ కోసం... - చిన్ను శ్రీ
Read More

వెళ్ళిపోయావు

వెళ్ళిపోయావు కల అనుకున్నాను కన్నులు తెరిచి చూస్తే కల నిజమైంది అనుకున్నాను అలా వచ్చి ఇలా నీ నవ్వులతో నా మనుస్సుని తాకి వెళ్ళిపోయావు... - చిన్ను శ్రీ
Read More

దేవత

దేవత ఆ చీకటి దేవత ఎవరో నీ రూపాన్ని నా కన్నులకు తోడిగింది కన్నులు మూస్తే చాలు కలలో కరుణిస్తావు... - చిన్ను శ్రీ
Read More

నిశ్శబ్దం

నిశ్శబ్దం నీతో నడిచిన అడుగుల చప్పుడు గుర్తుకు వస్తుంది నువ్వు లేని నా జీవితంలో గుండెచప్పుడు మాత్రమే మిగిలివుంది నీతో మాట్లాడిన మాటలు నా మదిలో జ్ఞాపకాలు నా మనుస్సుని ముళ్ళులాగా గుచ్చుతున్నాయి నువ్వులేని నా జీవితంలో నిశ్శబ్దమే మిగిలివుంది - చిన్ను శ్రీ
Read More