Month: November 2021

ఇది యాపారం

ప్రపంచంలో తెలివితో దేన్నయినా సాధించొచ్చు అనేదానికి ఈ తెలివైన కొడుకు ప్లాన్ ఏ ఒక పెద్ద ఉదాహరణ : ఆ కొడుకు తండ్రుల మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది "   కొడుకు :- నాన్న, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ? తండ్రి : నేను ఒప్పుకోను 😠 కొడుకు : నాన్న అమ్మాయి బిల్ గేట్స్ కూతురు ! తండ్రి : అవునా అయితే నాకు ఓకే రా చేసుకో  😊  అని తండ్రి వెంటనే బిల్ గేట్స్ దగ్గరకు వెళ్ళాడు ? తండ్రి బిల్ గేట్స్ తో ఇలా అంటున్నాడు : నీ కూతురు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు ! బిల్ గేట్స్ : నో నేను ఒప్పుకోను అని అన్నాడు , అపుడు ఆ తండ్రి తండ్రి : నా కొడుకు ఎవరు…
Read More

శంకట హర గణేశ స్తోత్రం – శంకష్ట నాశన స్తోత్రం

* శంకట హర గణేశ స్తోత్రం - శంకష్ట నాశన స్తోత్రం *   * శంకట హర గణేశ స్తోత్రం - శంకష్ట నాశన స్తోత్రం *- నారద ఉవాచ -   ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ | భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే | ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ | తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ | లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ | నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ | ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ | ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః | విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ | పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ | జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం…
Read More

ప్రేమ

ఒకరు నిన్ను పదె పదే విసిగిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు . నీ మీదున్న ప్రేమ కారణం . అలాంటి వారిని అసలు వదులుకోకుండా ఉండండి.
Read More

నవ్వుతూనే ఉండండి

ప్రేమ అన్నింటిని జయిస్తుంది కష్టాలనేవి కలకాలం వుండవు, వంతెన క్రింద నీరులా వస్తూ పోతుంటాయ్ సర్దుకుపోవడం కంటే! అర్ధం చేసుకొని మనలుకోవడం మంచిది నడవండి, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే జీవించండి  
Read More

ఓ వేశ్య

ఓ వేశ్య   ఓ వేశ్య సమాజానికి, నువ్వో రోత '' కానీ ఎవరికి తెలుసు..? నీ కడుపు కేక నీ ఆకలి బాధ నీ బ్రతుకు ఆట జానెడు పొట్ట కోసం మూరెడు మల్లెలు కొప్పులో పెట్టి, తెలియని విషాద రంగు మొఖానికి అందంగా అదిమి' మెరుపు లాంటి ఎరువు చీర ఒకటి కట్టి బిగుతూ లాంటి రవిక ముడి ఒకటి విప్పి 'తళుక్కుమంటూ తాజాగా మెరుస్తూ ' కలవరంతో కాటుక కనుల- కన్నీళ్లను ఇంపుగా చేసి సొంపుగా అందాలను పరిచేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, విషాదాన్ని గుండెల్లో దాచేస్తూ ఆనందాన్ని పంచి విటులకు విందు భోజనంలా నీ శరీరాని అప్పజెప్పి, కటిక చీకటి నీ బ్రతుకులో వెన్నెల వసంతం కురిపించి కామము పురుష లోకాన్ని నీ తనువు కన్నీళ్ళ చల్లదనంతో చల్లార్చి - అతిధి విటుడికి కామమర్యాద చేసి, నొప్పులతో పొట్లతో అలసి తోలసి -- సర్దుకుంటూ మనసులేని, మట్టిబొమ్మల…
Read More

నా ప్రేమకథ

నా ప్రేమకథ ♥️♥️️♥️♥️♥️♥️♥️♥️♥ అటు నువ్వే ఇటు నువ్వే ఏ వైపు చూసినా నువ్వే మనసంతా నువ్వే నా మనసులో ఉంది నువ్వే నీతో పరిచయం స్నేహమై ఆప్యాయత అనుబంధమై' నా అనురాగం నువ్వేయి నా అనురాగ దేవత నువ్వేయి, నా హృదయంలో నిలిచిపోయి చెదరని బొమ్మవయి నా హృదయంలో పదిలమయి నిలిచిపోయావు నీతో ప్రేమలో పడ్డాను' అవును ప్రేమలో పడిపోయాను మునిగిపోయను, ప్రేమసాగరంలో ఈదుతున్నాను ఎంత ఈదినా దరికి రాలేకపోతునాన్ను... అంతలా పడి, మునిగిపోయాను నీ ప్రేమలో ఎంతలా అంటే నన్ను నేను మరిచిపోయి నాలో నిన్ను చూసుకునే అంతా..! ఏదో తెలియని ఆనందం చెప్పలేని సంతోషం.... ఎగిరి గంతులేస్తున్న' అద్దంలో లో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్న నీ ముఖ చిత్రాన్ని చూసి మురిసిపోతున్న... పడుకుని దుప్పటి ముసుగేసుకుని ' కలల లోకంలో విహరిస్తున్న' వెచ్చని ఊసులతో జాగారం చేస్తున్న ప్రేమ చలి మంటలు మనసుకు తగిలి తనువులో…
Read More

Oka Roju

ఒక రోజు కొత్తగా పెళ్ళయిన జంట మధురిమ , కార్తీక్ లు. కార్తీక్ అందరిలానే సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మధురిమ తన తోటి అమ్మాయిలతో  కుస్తీ పడి మరీ  బీ.టెక్  పూర్తి చేసి అమోఘమయిన మార్కులు తెచ్చుకుని ఒక సంవత్సరం జాబ్ చేసి వెంటనే ఇంట్లో వాళ్ళ ప్రార్థన మేరకు పెళ్లి చేసుకున్న సగటు తెలుగింటి ఆడపడుచు అని చెప్పొచ్చు. కార్తీక్ ది  అందరూ ఎటు పోతే మనం  అటు పోవాలి అనుకునే మనస్తత్వం. మధురిమ మాత్రం అలా కాదు. అందరితో పాటే తను అన్నట్టు పైకి కనిపిస్తుంది కానీ, లోపల తన ప్రపంచమే వేరు. వీరు ఇద్దరు ఇంత విరుద్ధమయిన మనస్తత్వం గల  వాళ్ళు కాబట్టే దేవుడు వీళ్ళని జత చేసాడేమో అనిపిస్తుంది. జాబ్ రీత్యా కార్తీక్ కి కలకత్తా కి ట్రాన్స్ ఫర్ అవ్వటంతో మధురిమని తీసుకుని తన ఆఫీసు కి…
Read More

నక్క తోక తొక్కడం నిజంగా అదృష్టమూ?

'నక్క తోక తొక్కడం నిజంగా అదృష్టమూ? లేక మూఢ నమ్మకమా ?   ఇక్కడ ఒక తమాషా ఉంది. ఈ జాతీయంలో నక్క అంటే మనలో చాలామంది ఊహిస్తున్న జంతువు (Jackal లేక జంబుకం) కాదు. పులి. పెద్ద నక్క, అదే పులి. అడవితో పరిచయం ఉన్న తెలుగు సమూహాల్లో చాలామంది ఇప్పటికీ పులిని నక్క అంటూ ఉంటారు. నేను చెప్పే అర్థాన్ని ఎలా సమర్థించుకోవాలి అంటే నా దగ్గర సాహిత్య ఆధారం ఉంది చూడండి:- కొండపొలం నవలలో కథ ప్రకారం గొర్రెల్ని తోలుకుని వెళ్ళే కాపరులకు దారిలో ఒక మేక చాలా బీభత్సంగా చనిపోయి సగం తినబడి కనిపిస్తుంది. పులివల్ల చనిపోయిందేమో అని భయపడ్డ కథానాయకుడు రవి ఇతరులతో ఆ మాట ఇలా కదుపుతాడు: "మనమొచ్చే దావలో మెగం పట్టినట్టుంది. బర్రె పడ్డనేమో..." అన్నాడు (రవి) అందరికీ వినిపించేలా. "కడితినిలే... నక్క... పెద్ద నక్క పట్టింది," కళ్ళు మూసికొనే చెప్పాడు…
Read More