Month: January 2022

పంచాంగము 26.01.2022

పంచాంగము 26.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: నవమి రా.01:24 వరకు తదుపరి దశమి వారం: బుధవారం-సౌమ్యవాసరే నక్షత్రం: స్వాతి ఉ‌.07:34 వరకు తదుపరి విశాఖ రా.తె.06:21 వరకు తదుపరి అనూరాధ యోగం: గండ రా.01:17 వరకు తదుపరి వృద్ధి కరణం: తైతిల ప‌.03:37 వరకు తదుపరి గరజ‌ రా.01:38 వరకు తదుపరి వణిజ వర్జ్యం: ప‌.12:53 - 02:24 వరకు దుర్ముహూర్తం: ప.12:05 - 12:51 రాహు కాలం: ప.12:28 - 01:53 గుళిక కాలం: ఉ.11:03 - 12:28 యమ గండం: ఉ.08:13 - 09:38 అభిజిత్:12:06 - 12:50 సూర్యోదయం: 06:50 సూర్యాస్తమయం: 06:08 చంద్రోదయం: రా.12:40 చంద్రాస్తమయం: ప.12:27 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: తుల దిశ శూల: ఉత్తరం చంద్ర నివాసం:…
Read More

Why are Coinbase and Mastercard’s making this?

Why are Coinbase and Mastercard's making this? Do you know Why are Coinbase and Mastercard's making this? On Wednesday, Coinbase announced it was switching to military and one of the world's largest Visa processors, Mastercard, to help improve consumer entertainment to allow more people to join the NFT group. In providing another wide, open space for automated collection, installment processors, for example, Mastercard lends great quality to space because the market sees incoming economic institutions throwing their toes in the changing waters of NFT. Currently, the highest collection area is at its peak in time, an effort to visit an…
Read More

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం ఏం రా ఏడికి బోతున్నవ్ అంటూ అడిగాడు శీనయ్య రాజు ను, కాక బాయి కాడికి పోయేస్త అన్నాడు రాజు. గిప్పుడు బాయి కాడికి ఎందుకు రా అన్నాడు శీనయ్య. గాదె నే అడ్లు అడనే ఉన్నాయి మిల్లు కు తోల్క పోలే ఆయన్ని కల్లం కాడ నే ఉన్నాయి. ఈ దాపా దొంగలు మోపయ్యిర్రి అడ్లు ఎత్తుక పొనికి గందుకే అడ్నే కావలి ఉండని కి వోతున్న అన్నాడు రాజు. అరే అవును తమ్మి నా పొలం లో సూత అడ్లు పడి ఉన్నాయి. నువ్వు జర సస్కుంట ఉండు నేను బువ్వ తిని అస్త, అవు నువ్వు బువ్వ తిన్నావా లేవా అడిగాడు శీనయ్య. తినలేదు అన్నా, తినే అవసరం లేదు ఇగ అన్నాడు రాజు. అరే గట్ల అంటావ్ ఎంది అన్నాడు శీనయ్య. ఏంలేదన్న కడుపుల అంతా యెట్లనో ఉన్నదే అందుకే గట్ల అంటున్నా…
Read More

నేతన్న జీవితం

నేతన్న జీవితం పొద్దుగాళ్ల నుంచి పొరగాండ్లు బుక్కెడు బువ్వ తినలే, గీయన సందేవేళ పోయే మగ్గానికి, గా అయ్యా ఈ ఏలా పైసలు ఇత్తాడు లచ్చి గవి ఇయ్యగానే నూకలు పట్టుకొస్తా అని పాయే ఇంకా రాకాపాయే, నడి జాము ఆయే నేనేమి సేత్తురా దేవుడా అని చిరుగుల సీర గప్పుకొని ఏడుస్తుంది లచ్చవ్వ, జారిపోతున్న లాగు పైకి లాక్కుంటూ చీమిడిని భుజానికి రుద్దుకుంటూ అవ్వ నాకు దారేంట 10 రూపాయలు బిళ్ళ దొరికిందే ఇంకా 1రూపాయి బిళ్లలు దొరికినయె అవ్వ అని ఇగో అని గా పైసల్ లచ్చవ్వ చేతిలో పోసిండు 6 స. ల రవిగాడు, గాన్ని అందరు గట్లనే పిలుత్తరు మరి, వాడేమన్న బలిసినోని కొడుకు కాదు కదా! రవి అని పిలువడానికి, చేతిలో పడ్డ గా పైసలు సూడగానే దిగ్గున లేసి సావుకారి సావిట్లో నూకలు పట్టుకొచ్చి గంజి కాసి రవిగాని కి ఇంతపోసి, వాడు…
Read More

పంచాంగము  25.01.2022

పంచాంగము  25.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: అష్టమి రా.తె.03:40 వరకు తదుపరి నవమి వారం: మంగళవారం-భౌమవాసరే నక్షత్రం: చిత్ర ఉ‌.08:46 వరకు తదుపరి స్వాతి యోగం: ధృతి ఉ‌.07:09 వరకు తదుపరి శూల రా.తె.04:06 వరకు తదుపరి గండ కరణం: బాలవ ప‌.03:26 వరకు తదుపరి కౌలువ రా.02:55 వరకు తదుపరి తైతుల‌ వర్జ్యం: ప‌.02:05 - 03:37 వరకు దుర్ముహూర్తం: ఉ.09:04 - 09:50 మరియు రా.11:06 - 11:54 వరకు రాహు కాలం: ప‌.03:17 - 04:43 గుళిక కాలం: ప.12:28 - 01:53 యమ గండం: ఉ.09:38 - 11:03 అభిజిత్: 12:06 - 12:50 సూర్యోదయం: 06:50 సూర్యాస్తమయం: 06:07 చంద్రోదయం: రా.12:41 చంద్రాస్తమయం: ఉ.11:45 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార…
Read More

జీవిత ప్రయాణంలో…

జీవిత ప్రయాణంలో... డబ్బుల వెంట పరుగులు తీసే వారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలిసి పోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమ అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది.. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం అది...!! అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!! అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!! అని చెప్తుంది.. అంతే ఆ మనిషి తన…
Read More

పంచాంగం 24.01.2022

పంచాంగం 24.01.2022 *సోమవారం, జనవరి 24, 2022* *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : *సప్తమి* తె4.47వరకు (తెల్లవారితే మంగళవారం) వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *హస్త* ఉ9.14వరకు యోగం: *సుకర్మ* ఉ9.39 వరకు కరణం: *విష్ఠి* సా5.27 & *బవ* తె4.47 వర్జ్యం: *సా4.59 - 6.32* దుర్ముహూర్తం : *మ12.34 - 1.19* & *మ2.48 - 3.33* అమృతకాలం: *రా2.16 - 3.49* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.38* || సూర్యాస్తమయం: *5.46* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏
Read More

ఎన్నెల రోజులు

ఎన్నెల రోజులు మా సిన్నప్పుడు ఊర్లో ఇటుకలతో కట్టిన ఇల్లు ఉండేది. మా అయ్యతో కలిపి ముగ్గురన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు అంటే మాకు అత్తలు, అవ్వ, నాయనవ్వ అంతా కలిసే ఉండేవాళ్ళం. ఇల్లంతా పొద్దున మహా సందడిగా ఉండేది. మా అవ్వ మబ్బున్నే లేసి పొయ్యి ఏలిగించి, పెద్ద బాగొను లో నీళ్ళు యెట్టి, నోట్లో బోగ్గేసుకుని, చెబట్టికు పోయేది. రాగానే నీళ్ళు తోలుపుకుని నాలుగు గుంజెలకు కట్టిన దడిలోకి ఏళ్ళి మొఖం కడుక్కుని,పేయ్యి కడుక్కొని అచ్చి, ఇంకో పొయ్యి మిన పెద్ద బోగొను లో అన్నం వండేది. ఇగ పిల్లలం,పెద్దోళ్ళులేసి బోగ్గులతో పళ్ళు తోముకుని అచ్చెటోల్లు. అప్పటికి మా అవ్వ అన్నం అయ్యేది. పెద్దోళ్ళు అంతా అంటే మా నాయిన, చిన్నాయినలు మొగాలు కడుక్కుని అచ్చి కూసుంటే మా అవ్వ అందరికీ సిల్వెండి కంచాల్లో బువ్వేసి చింతకాయ తొక్కు ఏసేది. అందరూ ఉదుకుంటు బువ్వ తిని అవ్వ కట్టిన సద్ది…
Read More