Month: January 2023

ఆడవారు ఆలిగితే

ఆడవారు ఆలిగితే ఒక్క పని కూడా సరిగ్గా చేయవు అలా చేసినట్టు బిల్డప్పులు ఇస్తావు కూరలో ఉప్పు ఉండదు కారం ఉండదు. ఇంట్లోనే ఉంటావు కదా చేయొచ్చు కదా అన్ని సరిగ్గా.... ఏం చేస్తావో పొద్దంతా అన్నాడు రవి సంజన తో ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు పొద్దంతా ఏం చేస్తానా? ఒక్కరోజు ఉప్పు కారం సరిగా లేకపోతే ఇన్ని మాటలు అంటారా నన్ను రోజంతా ఏం చేస్తాను మీరు చేసి చూడండి. మీకు అర్థం అవుతుంది అంది సంజన కోపంగా. అబ్బో పెద్ద చెప్పొచ్చావు మహా అయితే అన్నం, కూర ఉడికిస్తే చాలు అర్ధగంటలో అయ్యే పని రోజంతా చేస్తూనే ఉంటారా ఏంటి అర్థగంటలో అన్నం కూడా చేసి పక్కన పడేసి టీవీ చూస్తూ కూర్చుంటారు అంతే తప్ప మీకు ఇంకేం చేతకాదు అన్నాడు రవి అంతే వెటకారంగా. ఆహా అవునా సరే మంచిది రేపటి నుంచి మీరే చేసుకోండి…
Read More

అమ్మాయి జీవితం

అమ్మాయి జీవితం ఆడపిల్ల... ఆడపిల్ల అని పుట్టగానే ఇది ఆ ఇంటి బిడ్డ అని పేరు పెట్టారు ఆనాడు ఏనాడో.. తెలీదు... పెట్టిన వారికి ఆడపిల్ల లేదో మరీ ఉన్నవారిని చూసి ఓర్వలేక పోయాడో.. తెలీదు.. కడుపున ఊపిరి పోసుకున్న క్షణం నుండి.. ఆడపిల్ల అంటే ఛీదరించుకునే వారు ఇంకా చాలా మంది ఉన్నారు... ఊపిరిని ఆపేసేవారు.. పుట్టగానే.. మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి అని గుండెలకు హత్తుకునే వారు ఉన్నారు... అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.... కొందరు ఆపదల్లోకి తోస్తున్నారు ఇంకొందరు.. ఎదిగేటప్పుడు కొన్ని కళ్ళు చూడలేక పోతున్నాయి.. అక్కడికీ వయసును మర్చిపోయి కూడా ఆడపిల్ల జీవితాన్ని శాసిస్తున్నారు... కొందరు... ఎదిగాక ఇంకో ఇంటికి పసుపు తాడు అనే ఓ ఉరి తాడు నీ మెడకు బిగించి.. ఓ అయ్య చేతిలో పెట్టి సాగనంపితే... ఆ అమ్మాయి కలలు కన్న ఎంతో అందంగా ఊహించుకున్న జీవితంలోకి వచ్చిన భర్త... తనని బరించేవాడు…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 1

డిటెక్టివ్ ఎపిసోడ్ 1 శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. సమయం రాత్రి 7-30.. సాయంత్రం 5.15 నిమిషాలకు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం రెండుగంటల ప్రయాణానంతరం రాత్రి 7.30 నిమిషాలకు శంషాబాద్ లో లాండ్ అయింది. విదేశాలకు వెళ్ళేవాళ్ళు.. స్వదేశానికి తిరిగివచ్చేవాళ్ళు... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు... ఉద్యోగాల కోసం.. సినిమా షూటింగ్స్ కోసం... వ్యాపారం కోసం.. తమ వాళ్ళ కోసం... ఇలా ప్రయాణీకులను ఆకాశమార్గంలో తీసుకువెళ్లే, తీసుకువచ్చే ఎయిర్ పోర్టులోకి... అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు. ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చిన ఆ యువకుడు ఎలాంటి లగేజీ లేకుండా చేతులూపుకుంటూ అప్పుడప్పుడు చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుంటూ తనలో తనే పాటను హమ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు. తనవైపే వస్తోన్న క్యాబ్ ను చూసి విజిలేసాడు. అది గమనించిన ఒక జంట విస్తుపోయింది. చూడ్డానికి హీరోలా వున్నాడు.. ఈ జులాయి పనులేమిటా అన్నట్టు చూసింది…
Read More

మేలుకున్న జనం

మేలుకున్న జనం మేలుకున్న జనం..? ఇదొక ప్రశ్న.. ఇప్పటికీ ఎప్పటికీ.. ఎందుకంటే... ఎన్నో ఉదయాలు.. మరెన్నో అస్తమయాలు.. జరుగుతున్నప్పటికీ... జనాలు మెలుకుంటారు.. అనేది ప్రశ్నే... ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.. ఎన్నెన్నో మోసాలు జరుగుతున్నాయి... అయినప్పటికీ.... మోసాలు, దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకీ... ఎందుకు..? అది ఎందుకు అని జనం మెలుకుంటే తెలుసుకుంటే.. నిన్న జరిగిన దారుణానికి.. నేడు జరగబోయే ఇంకో దారుణాన్ని ఆపగలిగే వాళ్ళం కదా... నిన్న మోసపోయిన వారిని చూసి అయినా... నేడు మనం మోసపోకుండా ఉండాలి కదా... లేదు అలాంటివి జరుగుతున్నాయి... వీటిని ఆపెద్దాం అరికడదం అంటారు.. జరిగిన క్షణం.. మరుక్షణం ఏమి జరగనట్టు.. అసలేమీ పట్టనట్టు ఉంటారు.. భూమ్మీద ఇన్ని భూదేవి మోయలేని అన్ని పాపాలూ పెరుగుతుంటే.. ఈ జనాలు ఇంకెప్పుడు మేలుకుంటారు... గొర్రెల మందలా రాజకీయ నాయకులకు నోటుకి ఓటు వేసి బానిసలు అవుతునే ఉంటారు.. మారారు మార్పు తేవాలి అని చూసే వారిని…
Read More

ఎవరు ఫైనల్ పార్ట్

ఎవరు ఫైనల్ పార్ట్ లక్ష్మిగారు బలంగా ఉపిరి పీల్చుకుని, చిన్నగా “నేనే” అని సమాధానం ఇచ్చారు. నాకు ఏమీ అర్ధం కాలేదు. అలీ వైపు చూసాను, అలీ నవ్వుతూ కనిపించాడు. “అంటే అది చేసింది దర్శన్ గారు కాదా?” అలీ “కత్తి కొన్నది వారే, కానీ వాడింది మేము.” “అర్థం కాలేదు” అలీ “అసలు ముక్తానంద భూపతి ఎలా చనిపోయారు? ఎక్కడా దొరకని ఆ వింత రసాయనం(డ్రగ్) దర్శన్ గారికి ఎక్కడిది? విగ్రహం భూపతి రాజు గారి దగ్గర ఉంది అని దర్శన్ చిత్రపాటికి ఎలా తెలుసు? ఇవన్ని కనుమూరి కేసు ఫైల్ లో ప్రశ్నలుగానే మిగిలిపోయిన అనుమానాలు.” ********* అలీ కొనసాగిస్తూ “ఎప్పుడైతే నేను కేసు సొంతగా సాల్వ్ చేయాలి అనుకున్నానో అప్పుడు ఈ ఊరికి బయలుదేరాను. కానీ నేను వచ్చిన రోజే భూపతి రాజుగారు మరణించారు. ఆ రోజు భూపతి రాజుగారు మృత దేహాన్ని చూడటానికి వచ్చిన అడివి…
Read More

మేలుకున్న జనం

మేలుకున్న జనం మేలుకున్నవి కొన్ని మేలుకోవాల్సినవి ఇంకొన్ని! సమాజంలో మేలుకోవాల్సింది తప్పనిసరి అప్పుడే సమాజం మార్పు! చిక్కుల చిక్కుళ్ళ నుంచి అంతం లేని అరాచకాల నుండి అధికమించిన అన్యాయాలనుండి ఆదమరిచిన బాధ్యతల నుండి కుల మతాల కుమ్ములాటల నుండి సమసి పోనీ సమస్యల నుండి సమాచార వ్యవస్థ అపశబ్దాల నుండి ప్రకృతి అందించే పాఠాల నుండి వివేకం నశించిన పౌరుల నుండి కట్టుబడని వాగ్దానాల నుండి రాజకీయాల ఎత్తుగడలనుండి బలహీన ఆలోచనల నుండి అజ్ఞానాందకారాల నుండి సంఘంలోని అశాంతి నుండి అభివృద్ధి ఆటంకాల నుండి మనవత్వం లేని మనుషుల నుండి చీకటి మాటున వెలుగుని వెలికి తీసి రేపటి పౌరులకుభవిష్యత్తు నిరంతర నీరాజనమై వెలగడానికి మేలుకొనక తప్పదు జనం సుపరిపాలన సూత్రం అయ్యేంతవరకు మరి....?   - జి జయ
Read More

ఎవరు పార్ట్ 15

ఎవరు పార్ట్ 15 నేను గుర్రం మీద, అలీ, కనుమూరి జట్కా బండిలో, లక్ష్మి గారు దర్శన్ ని కలిసే చోటుకు బయలుదేరాము. ఎంత వేగంగా వెళ్ళాలి అనుకున్నా పొగమంచు వల్ల వెళ్ళలేకపోతున్నాము. ఎదుట ఉన్న దారి కనిపించక గుర్రాలు కుడా సహకరించట్లేదు. మేము చేరుకోవలసిన ప్రాంతానికి వెళ్లేసరికి దూరంగా ఎవరో ముసుగు వేస్కుని లక్ష్మిగారికి తుపాకీ గురి పెట్టి ఉన్నాడు. మమ్మల్ని చూసి దర్శన్ చిత్రపాటి మనుషులు దాడికి దిగారు. వచ్చిన వారు జట్కా బండి చుట్టూ చేరారు. కనుమూరి తుపాకీ తీశారు, కానీ అంతలోనే ఒక అతను కర్రతో కనుమూరి తుపాకీ పట్టుకున్న చేతిని కొట్టాడు. నేను ఉన్న గుర్రం అడివి గుర్రం కావటంతో, వచ్చిన వారి మీద రంకెలు వేస్తూ తన్నుతూ, పోరాడుతుంది. అంత మందిని దాటి లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళటం సాధ్యపడేలా అనిపించలేదు. అంతలో నన్ను గుర్రం మీద నుండి కిందకి లాగేసారు. అమాంతం ముగ్గురు…
Read More

ఎవరిని నమ్మకూడదు

ఎవరిని నమ్మకూడదు లోకం తెలియని చిన్నపిల్ల ఆటలు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది... చాలా ఆలస్యం అవుతుంది తను ఇంకా రాలేదు.. కొంచం కంగారుగా నేను అటు ఇటు తిరుగుతూ టైం చూస్తూనేమో నాకు కంగారు ఎక్కువ అవుతుంది.. చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళందరిని అడిగిన మాకు తెలియదు అని చెప్పారు... కొద్ది సమయంలో నా స్నేహితురాలతో తను కలిసి రావడం చూసి నా ప్రాణం లేచి వచ్చింది.. నేను ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఆడుకోవడానికి దూరంగా వెళ్ళదు.. నన్ను క్షమించు అమ్మ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను.. తను ఆడుకుంటూ ఎవరో ఒక అతనుతో వెళ్లడం మా చెల్లి చూసి నాకు చెప్పింది.. లైంగిక దాడి చేయాలని ప్రయత్నం చేసే లోపే చుట్టూ ప్రక్కల ఉన్న జనం మేలుకున్నారు.. తనకి అర్థమయ్యేలా చెప్పాలి కానీ కోపంతో చెప్పకూడదు.. ఎవరి మాటలు నమ్మకూడదు.. ఇకనుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని…
Read More

అలక

అలక అలిగినవ అమ్మాయి.... వెచ్చనైన సూర్యుడి మీద చల్లనైన చంద్రుడి మీద... చీకటైన అమాసపై వెన్నెలమ్మ అలిగినదా.... ఝువ్వు మనే తుమ్మెద పూలపై వాలినందుకా.... పైనున్న నింగిని నేల తాకనందుకా... పెంచుకున్న ఆశలు నేల రాలినందుకా.... మెత్తని మనసును గాయపరిచి నందుకా.... వరుడు నచ్చనందుకా..... అలక తీరనందుకా.... ఇరుచేతులు ఒకదానిపై ఒకటి అలిగే వీలుందా!.... ఒకరినొకరు చూడక పోయినా ఇరుకన్నులు ఆలిగే వీలుందా!..... - హనుమంత
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ చూపు మేము వెతికేము సాయి మాలోన మలినాలను తీసేయి సాయి నడిపించు గురువు నీవేను సాయి నిను తలచుతూ మేము సాగేము సాయి చరణం నీ పేరు తోడై మా వెంటరాగా మనసెంత మురిసేను మదికెంత సంతసము అది మా సంతకము దీనజనబాంధవుడు సాయినాధుడొకడే అది మరువక మనము సాటిమనిషి మేలును ఆశిస్తూ కదిలెదము చరణం పదిమంది మేలు కోరేను సాయి కోరికలను తీర్చి సన్మార్గము చూపే సాయినాధుడుంటే మనకేల భయము తన నీడే మన మేడా తన బోధలతోటి బాధలన్ని తీరు అది తెలిసిన నాడు చింతన్నది లేదు దారంతా వెలుగే.. దిగులన్నది లేదు చరణం తలచితమా తనను మదిలోన వెలసి ధైర్యమే ఒసగును మనిషన్నవాడు సాయమే చేసి ముక్తిబాట సాగేందుకు కదలాలని చెప్పెను అది మరువక మనము తనబాటన నడిచెదము తన నామము పలికెదము శాంతి సౌఖ్యాలు మనవెంటనె వచ్చునుగావచ్చుని..వచ్చునిక - సి. యస్.…
Read More