Year: 2022

భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి? 

భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి ? 🍒తలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. 🍒సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు,…
Read More

ఎప్పుడు???

ఎప్పుడు??? ఈ పండగలు ఏమో కానీ ఏది ఎప్పుడు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందో. కొందరు ఒక రిజు ముందు చేస్తే ఇంకొందరు మరొక రోజు చేసుకుంటున్నారు. పండితులు మాత్రం ఎప్పుడూ తేదీలు మారవు, పెద్దలు ఏలా చెప్పారో అలాగే చేసుకుందాం అని అంటున్నా, కూడా కొందరు ఇలా వేరు వేరుగా చేసుకుంటున్నారు. విభజన తర్వాత ఇది మరింత ఎక్కువ అయ్యిందని చెప్పవచ్చు. ఈ యాడాది బతుకమ్మ, దీపావళి, దసరా, ఇదోగో ఇప్పుడు సంక్రాంత్రి కూడా ఇలాగె చేసుకుంటున్నాం. నిజానికి 13,14,15 తెదిలలోనే మనం భోగి, సంక్రాoత్రి , కనుమ, ముక్కనుమ జరుపుకుంటాం. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం, సంప్రదాయం. ఇది ఎవరు కాదనలేని మాట...  అధిక మాసం వల్ల కాని, మిగిలిన విషయాల వల్ల కాని పండగలు మారవు అనేది నిజం.  మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కొన్నేళ్ళుగా ఇది జరుగుతుంది. ఇప్పుడు మారమని, మార్చమని అనుకోవడం అవివేకం…
Read More

శుభాకాంక్షలు

ఆనందంగా, సంతోషంగా, మీరు మీ కుటుంబ సభ్యులంతా పండగని బాగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 💐💐💐💐అక్షరలిపి మిత్రులందరికి భోగి పండగ శుభాకాంక్షలు.. 💐💐💐💐
Read More

ప్రేమ లేఖల పోటీ

ప్రేమ లేఖల పోటీ ప్రేమ అందమైన పదం, అందమైన భావం, జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడాలని అనుకోనిది ఎవరు? మొదటి ప్రేమ, రెండో ప్రేమ అంటూ రకరకాల ప్రేమలో పడతాం, ప్రేమంటే ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు తల్లి, తండ్రి, సోదరుల ప్రేమ కూడా.... అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమలో ఇలా చెప్తూ పోతే బోలెడు ప్రేమలు. ప్రేమికుల పై ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు, కానీ మిగిలిన వారి పై ఎంత ప్రేమ ఉందని చెప్పలేక పోవచ్చు. అసలు ఆ సందర్భం రాకపోవచ్చు. వారికి తమ ప్రేమను చెప్పలేక పోయాను అనే బాధ ఉండొచ్చు. అలాంటి ప్రేమను లేఖల ద్వారా చెప్పండి.  మీ ప్రేమ అక్షరాలను మాలలుగా కూర్చి పంపండి. అక్షర దోషాలు లేకుండా అందంగా మీ ప్రేమను తెలియచేయండి.. లేఖలు పంపిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుంది. షరతులు వర్తిస్తాయి. రచనలు తిరిగి…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 6

ఒక చీకటి రాత్రి పార్ట్ 6 అనుకున్నట్టుగానే తెల్లారి బాలయ్య అతని భార్య లక్ష్మి బావమరిది వెంకటేశంతో కలిసి అమరేంద్ర తల్లిదండ్రులు కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అయితే అనుకున్నట్టుగా అమరేంద్ర తల్లిదండ్రులు వాళ్లని ఆహ్వానించలేదు. అమరేంద్ర ఇంటికి వెళ్లి తలుపు తట్టారు ముగ్గురు. తలుపు తీసిన అమరేంద్ర తండ్రి చలపతి ఎవరు మీరు అని ప్రశ్నార్ధకంగా అడిగాడు. అయ్యా నా పేరు బాలయ్య ఈ ఊర్లో కిరాణాకొట్టు నడుపుతున్నాను. ఊర్లో అతిపెద్ద కొట్టు మాదే. మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అంటూ అడిగాడు. కిరాణా కొట్టు వాడికి మాతో ఏం పని ఎందుకు మమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నావు అన్నాడు గంభీరంగా చలపతి. మీతో కొంచం మాట్లాడాలి అందుకే కలవాలని అనుకుంటున్నాను అన్నాడు బాలయ్య. నాతో మీకేం పని అని అడిగాడు చలపతి. అతని మాటలు బాలయ్యకు అంతగా నచ్చలేదు. అయినా కూతురు కోరుకుంది కాబట్టి మాట్లాడక తప్పదు అనుకుంటూ.…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 5

ఒక చీకటి రాత్రి పార్ట్ 5 అమ్మ నాన్న నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంది అప్పుడే కాలేజి నుంచి వచ్చిన కిరణ్మయి. ఏంటమ్మా ఏంటి విషయం అంటూ అడిగాడు తండ్రి బాలయ్య. ఏంటి ఆ విషయం తొందరగా చెప్పు అంది తల్లి లక్ష్మి. అబ్బా అమ్మ ముందు చెప్పేది వినండి అంటూ నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా మంచివాడు అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు కాదనరు అనే నమ్మకంతో మీకు చెప్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. అయితే అతనికి డబ్బు లేదు కానీ గుణం సంస్కారం మాత్రం ఉంది. చాలా మంచివాడు అభివృద్ధిలోకి వచ్చేవాడు. అతనితో నా జీవితం చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు ఒప్పుకోకపోయినా నేను వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటాను. కాబట్టి…
Read More

बिग बॉस 15 : प्रोजेक्ट में रिश्तेदारों के निशाने पर गए तेजस्वी प्रकाश, एंटरटेनर के साथ आए सभी साफ, जानिए वजह

बिग बॉस 15 : प्रोजेक्ट में रिश्तेदारों के निशाने पर गए तेजस्वी प्रकाश, एंटरटेनर के साथ आए सभी साफ, जानिए वजह   बिग मैनेजर 15 में तेजस्वी प्रकाश को एक ठोस उम्मीद के रूप में देखा जाता है। जब से उन्होंने बिग सुपरवाइजर 15 में प्रवेश किया है, यह गारंटी दी जा रही है कि वह अपने खेल से प्रत्येक प्रतियोगी को हरा देंगी। साथ ही हुआ भी कुछ ऐसा. तेजस्वी प्रकाश अब तक बिग मैनेजर 15 में अपना जलवा बिखेर चुके हैं। उनके पास फिनाले तक पास जीतने का विकल्प नहीं था लेकिन प्रोजेक्ट के दौरान वह सभी को…
Read More

కుక్క బతుకు పార్ట్ 2

కుక్క బతుకు పార్ట్ 2 అయ్యో అమ్మో ఈ బాధ భరించలేను, నాకే ఇది రావాలా? అయ్యో రామా నాకే ఎందుకు ఇలా జరగాలి, దేవుడా నన్ను బ్రతకనివ్వు, బతికే దారి చూపు, అమ్మో అయ్యో అదేంటి నా పైకే వస్తుంది. అయ్యో నా కళ్ళు కూడా కనిపించడం లేదే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది కస్తయితే లారి నన్ను తినేసేది, దేవుడా నువ్వు ఉన్నావయ్య నన్ను ప్రాణాలతో నిలబెట్టావు. అదే చేత్తో ఇంకా కాస్త దయ చూపయ్యా, ఈ ప్రాణాలు నిలుపుకోవాలి అంటే కాసిన్ని మెతుకులు దొరికేలా చెయ్యి... ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా ఇప్పుడు బాధ పడుతున్నా, అయ్యో ఉన్నప్పుడు తినలేక పోయాను. పెట్టిన చేతిని విదిలించి ఉంటాను . అందుకే నాకిప్పుడు ఇలా అవుతుంది. హే భగవాన్ నన్ను కాపాడు. అయ్యో ఎవరూ లేరెంటి... రోడ్ల పై ఎప్పుడూ గుంపులు గుంపులుగా ఉండే జనాలు…
Read More

ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు?

ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు? హిందూ మతంలో కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 7000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు, ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ, ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు, దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2000 మీటర్లు తక్కువ అంటే 6638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. మీడియా నివేదికల ప్రకారం, ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడని వ్రాశాడు, కాని ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం, ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత…
Read More