bharadwaj

అన్వేషణ ఎపిసోడ్ 2

అన్వేషణ ఎపిసోడ్ 2 ఒకపక్క మొదటి జరిగిన హత్య కేసు కోర్టులో విచారణలో వుండగానే, వరుసగా జరుగుతున్న ఈ హత్యలు నివారించడం పోలీసు వారి వల్ల కాకపోవడం, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య కేసులన్నీ చేధించడానికి కోర్టు, చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని నియమించింది. ఆరుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ బృందానికి సారథ్యం వహిస్తున్నాయన పేరు ఏసిపి రంజిత్ కుమార్. కేసుని టేక్అప్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఏసిపి రంజిత్ కుమార్ సారథ్యంలో గల ఆ సీఐడీ టీమ్ ముమ్మరైన దర్యాప్తు చేపట్టింది. కేసులను మరింత లోతుగా విశ్లేషిస్తూ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ప్రణాలికలు రచించడంలో నిమగ్నమైంది ఆ బృందం. మరొక ప్రక్క ఆ మూడు హత్య కేసులలో దొరికిన ఒకే ఒక్క క్లూ (సత్య అని రాసున్న కాగితం)ని కూడా ఆ సీఐడీ వాళ్ళు నమ్మలేక పోయారు. కారణం, హంతకుడు ఆ…
Read More

అన్వేషణ ఎపిసోడ్ 1

అన్వేషణ ఎపిసోడ్ 1 ఆ రోజు ఆదివారం, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ పరిధిలోనున్న పోలీస్ స్టేషన్ కి ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. "హలో..! సార్ ..! సార్..! జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ ఆ అండి ! హా.. అవునయ్య (ఆ రాత్రి డ్యూటీలోనున్న కానిస్టేబుల్ బదులిచ్చాడు) "ఇక్కడ ... ఇక్కడ... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, లక్ష్మి విలాస్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 333 (అడ్రస్ కల్పితం) లో ఒకావిడని అతి దారుణంగా చంపేశారు సార్! మీరు త్వరగా ర్ర.. ర్ర.. ర్రండి సార్! (కొంచెం కంగారు పడుతూ తడబడుతున్న స్వరంతో)" అంటూ విషయం చెప్పి సడెన్గా కాల్ కట్ చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి. అది విన్న కానిస్టేబుల్ తన పై అధికారులకు సమాచారమివ్వడంతో, హుటాహుటిన ఆ అజ్ఞాత చెప్పిన అడ్రెస్స్ కి బయలుదేరి వెళ్ళారు ఆ పోలీసు వారంతా. వాళ్ళు అక్కడికి చేరుకునే…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 9

డిటెక్టివ్ ఎపిసోడ్ 9 హాలులో అటూ ఇటూ పచార్లు చేస్తున్న సిద్ధార్థ అడుగుల శబ్దం విని తలెత్తి అలాగే వుండిపోయాడు. పింక్ కలర్ శారీ లో సుగాత్రి చాలా అందంగా వుంది. ఆలస్యమైనా అందంగా తనకళ్ల ముందుకు వచ్చిన ఐదడుగుల నాలుగంగుళాల అందాన్ని అలానే చూస్తూ వుండిపోయాడు. సుగాత్రికి ఆ చూపులు సిగ్గును పుట్టించాయి, ఒంట్లో వెచ్చని ఆవిర్లు సృష్టించాయి.  "ఎక్కడో ఓ సరసమైన కథలో చదివాను..గుప్పెడు స్లీపింగ్ వేసుకున్నా నిద్రపట్టనివ్వని అందం" అని నిజంగా చాలా మందంగా చ చ చాలా అందంగా చెప్పాడు రచయిత...." మనఃస్ఫూర్తిగా అన్నాడు సిద్ధార్థ. "పరాయి అమ్మాయిలని ఇలా ఓపెన్ గా పొగడ్డం మర్యాదస్తుల లక్షణం కాదు" చిరుకోపంగా అంది సుగాత్రి. "మరి మనం మర్యాదస్థులం అని ఎవరు చెప్పారు.. పక్కా మాస్.. జులాయి.. దేశముదురు... ఇడియట్.. నేనింతే..." నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. "తను మాటల్లో సిద్ధార్థను ఏమార్చలేనన్న విషయం ఆమెకు ఎప్పుడో తెలుసు..…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 8

డిటెక్టివ్ ఎపిసోడ్ 8 కెనడాలోని మనిటోబోకు చెందిన మిషెల్లీ క్రెయిగ్టన్ (44) కి ఓ నీడ కనిపించింది. అప్పటి వరకు బంధుమిత్రులు ఎంత ఓదార్చినా ఆమె మనసు శాంతించలేదు. తెరల మాటున కనిపించిన నీడ ఆమెకు సాంత్వన ఇచ్చింది. మిషెల్లీ ఆత్మీయంగా పెంచిన కుక్క ఓక్లీ ఏప్రిల్ లో ప్రాణాలు విడవటంతో ఆమె తట్టుకోలేకపోయారు. క్షణక్షణం ఓక్లీనే గుర్తు చేసుకుంటూ రోదించారు. అయితే ఇటీవల ఓ రోజు ఆమెకు తన లివింగ్ రూమ్ లో కర్టెన్స్ వెనుక ఓక్లీ లీలగా కనిపించింది. దీంతో ఓక్లీ తనకు దూరంగా లేదని, ఆత్మ రూపంలో తనకు దగ్గరగానే ఉందని చాలా సంతోషించారు. బంధుమిత్రుల రూపంలోని ఆత్మీయులు ఎంతగా ఓదార్చినా ఆమె మనసు కుదుట పడలేదు కానీ, దయ్యం రూపంలో తన పెంపుడు కుక్క కనిపించేసరికి ఆమె గొప్ప శాంతి పొందారు. మిషెల్లీ మాట్లాడుతూ తాను మొదటిసారి ఓక్లీ నీడను చూసినపుడు తన కళ్ళు తనను…
Read More

యువత- పరుగెత్తు

యువత- పరుగెత్తు యువతలో ఉత్తేజం మొలకెత్తు అలుపెరుగక పరుగెత్తు ఊహలు జింక పిల్లలై ఉరకలెత్తు శ్రమిస్తే సుఖాలు నీ సొత్తు కష్టాలు తొలగి కోట్లకు పడగెత్తు - భరద్వాజ్
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 7

డిటెక్టివ్ ఎపిసోడ్ 7 నేలంతా దుమ్ము కొట్టుకుపోయి వుంది.. లోపలికి అడుగుపెట్టి అన్నాడు కాస్త భయపడుతూనే జేమ్స్ "మనకు జేమ్స్ సీక్రెట్ గా దాచిపెట్టిన సాక్ష్యం కావాలి. అది ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు సమాచారం" అన్నాడు సిద్ధార్థ "ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో ఎలా కనిపెట్టడం? జేమ్స్ అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు చిరునవ్వుతో "చనిపోయిన మీ ఫ్రెండ్ డేవిడ్ ను అడుగు" జేమ్స్ ఉలిక్కి పడ్డాడు.. డేవిడ్ ను తను అడగడమే? సిద్ధార్థ జోక్ చేస్తున్నాడా? "అడుగు భయ్యా.. నువ్వడిగితే తప్పకండా చెబుతాడు... "నింపాదిగా అన్నాడు సిద్ధార్థ జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు... అడుగుతున్నావా? అడుగు..." అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ మనసులోనే డేవిడ్ ను అడిగిన ఫీలింగ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి షాకయ్యాడు.. డేవిడ్ నడుస్తున్నాడు.. అతని అడుగుజాడలు దుమ్ము మీద ముద్రలుగా పడుతున్నాయి. ఒక్కక్షణం నమ్మశక్యం కానట్టు నేలవైపు చూసాడు. దుమ్ములో…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 6

డిటెక్టివ్ ఎపిసోడ్ 6 నీతో జోకులేస్తానా జేమ్స్.. ఎంతకాదన్నా నన్ను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చావు..." అన్నాడు సిద్దార్ధ "ముందు కూర్చోండి సర్ వేడివేడిగా కాఫీ తీసుకువస్తాను" అంటూ కిచెన్ వైపు కదలబోతుండగా అన్నాడు సిద్దార్థ "జేమ్స్ ఓసారి మీ ఫ్రెండ్ డేవిడ్ ను కలవాలి" "ఇప్పుడా? ఈ టైం లోనా? ఏమనాలో తోచక అన్నాడు... జేమ్స్ లో భయం మొదలైంది.. కంగారు ఆందోళన మొదలయ్యాయి ఒక ప్రశ్న వెనుక మరో ప్రశ్న... ఒక అనుమానం వెనుక మరో అనుమానం... అసలు ఏం  జరుగుతుంది? డిటెక్టివ్ సిద్దార్దకు చనిపోయిన డేవిడ్ తో ఏం పని? ఇప్పుడు తనేం చేయాలి? జరిగినదంతా డిటెక్టివ్ సిద్దార్ధకు చెప్పాలి. ఆ నిర్ణయం అతని మనసులోకి రావడంతో మనసు తేలికపడింది. "సర్ ఒకసారి ఇలా రండి.." అంటూ బయటకు తీసుకువెళ్లాడు. ఇంటి ముందు నిలబడి వున్నారిద్దరూ.... "సర్ నాకు అంత అయోమయంగా వుంది. మిమ్మల్ని నా క్యాబ్…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 5

డిటెక్టివ్ ఎపిసోడ్ 5 వాళ్ళ మధ్య టేబుల్ మీద కాఫీ పొగలు కక్కుతూ వుంది. "మై డియర్ యంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి.. నన్నెండుకు అరెస్ట్ చేసారో? సుగాత్రి వంక చూసి అన్నాడు "చిన్న కరెక్షన్ మిస్టర్ జీనియస్ డిటెక్టివ్ సిద్దార్థగారు.. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు.. వాక్యం బావుందని 'యు అర్ అండర్ అరెస్ట్" అన్నంత మాత్రాన అరెస్ట్ కావడానికి డిటెక్టివ్ సిద్దార్థ అమాయకుడు కాదు... మా ఫ్రెండ్ మీలాంటి వాళ్లకు ఓ మంచిపేరు పెట్టింది... మాయకులు..." నవ్వుతూ అంది సుగాత్రి. కాఫీ కప్పును సిద్దార్థ చేతికి ఇస్తూ... "నేనా... ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఉన్న వాళ్లకు ట్రైలర్ మేడ్ తెలివితేటలుంటాయని ఎక్కడో విన్నాను" అంటూ కాఫీ కప్పు అందుకుని కాఫీ స్మెల్ చూస్తూ 'ఫిల్టర్ కాఫీ అయితే బావుండేది” అన్నాడు. "మీకోసం నేర్చుకుంటాను" అనాలనుకుంది.. కానీ అప్పటికే కేబిన్ బయట మిగితా ఆఫీసర్స్ వున్నారు. "మనం ఇప్పుడు నిజాలు…
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 4

డిటెక్టివ్ ఎపిసోడ్ 4 ష్యూర్ ష్యూర్ ముందు మనం మేటర్ కు వద్దాం "అంది యాంకర్" ముందు చల్లని వాటర్ తెప్పించండి.. మినరల్ వాటర్..." చెప్పాడు సిద్దార్థ లైవ్ లో ఇదంతా టీవీల ముందు కూచున్న జనం చూస్తున్నారు. స్టూడియో లో వున్న టీవీలో సుగాత్రి, జేమ్స్ చూస్తున్నారు... వీళ్ళతో పాటు మరో వ్యక్తి చూస్తున్నాడు. అతనే... మిస్టర్ " & ".. నేర ప్రపంచంలో చీకటిరాజు.. మాఫియా సామ్రాజ్యంలో "&" అంటే 'డి ఫర్ డెత్..: దయాళ్ కు ఎదురువెళ్తే చావు తప్పదు... పోలీస్ రికార్డ్స్ లో డి అంటే డెవిల్... డి అంటే దయాళ్... దయ అనే పదానికి అర్థం తెలియని అండర్ వరల్డ్ డాన్... డ్రగ్స్ ను ఆయుధంగా మార్చి దేశాన్నే కాదు ప్రపంచదేశాల్లో యువతను చిన్నారులను సైతం డ్రగ్స్ కు బానిసలుగా చేసే అతి ప్రమాదకరమైన వ్యక్తి.... ********** "మీరు హైద్రాబాద్ కు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా?" అడిగింది…
Read More

స్నేహం ఒక్కటే!

స్నేహం ఒక్కటే! భాష లేనిది... బంధం ఉన్నది. సృష్టిలో... అతి మధురమైనది. జీవితంలో... మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే! - భరద్వాజ్
Read More