భారతదేశ గొప్పదనం
భారతదేశ గొప్పదనం సర్వ మతాలు, సర్వ ప్రాంతాలు, సర్వ కులాలు, సర్వదేవతలు, సకల ప్రాంతాల వర్గాల వారు బ్రతకగలిగే ఏకైక దేశం మన భారతదేశం. భారతదేశం అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను ప్రాంతీయ బేదం లేకుండా ఆదుకునే, అన్నం పెట్టే ఒక అన్నపూర్ణ బ్రతకలేని వానికి పని ఇచ్చి వాడికి జీవితాన్ని చూపించగలిగే గొప్ప దేశం మన భారతదేశం శత్రువైన అతిధి దేవోభవ అని అంటూ శరణు వచ్చిన వారికి అవేమిచ్చే కల్పవృక్షం మన భారతదేశం. ఎన్నో మతాలవారు, ఎన్నో కులాల వారు ఇక్కడ బ్రతకగలుగుతున్నారు అంటే అది మన దేశ గొప్పతనం ఎవరైనా మనుషులే అంటూ సాటి మనిషికి గౌరవం ఇచ్చేది మన భారతదేశం ఒక్కటే. పేద, గొప్ప తేడా లేనిది బీద, బిక్కి చూడనిది మనుషులకు విలువ నిచ్చేది వారిని అన్నివేళలా కాపాడుకునేది భారతదేశం. రాజుల కాలం నుంచి ఈనాటి రాజకీయ నాయకుల వరకు ఎవరైనా సరే…