Month: May 2022

పంచాంగము 31.05.2022

పంచాంగము 31.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* తిధి : *పాడ్యమి* సా5.14 వరకు తదుపరి విదియ వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *రోహిణి* ఉ8.40వరకు తదుపరి మృగశిర యోగం: *ధృతి* రా11.28 వరకు కరణం: *బవ* సా5.14 వరకు తదుపరి బాలువ వర్జ్యం: *మ2.51 - 4.37* దుర్ముహూర్తం : *ఉ8.03 - 8.55* & *రా10.50 - 11.34* అమృతకాలం: *ఉ6.56వరకు* & *రా1.27 - 3.13* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.28* సూర్యాస్తమయం: *6.26* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పచ్చని కాపురం

పచ్చని కాపురం ఒక చిన్న ఊరిలో రంగయ్య అనే అతను వుండేవాడు. వారిది మంచి కుటుంబం కాని రంగయ్య వాళ్ళ నాన్న తెలివైన వాడే అయినా మెతకతనం వల్ల ఆయన సొంత ఊరిలో పొలం అది వున్నా వ్యాపార నిమిత్తం దగ్గరలో వున్న పట్టణానికి వెళ్లి వ్యాపారం సాగించసాగాడు. అన్ని కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ  నలుగురి లో మంచి పేరు సంపాదించుకున్నాడు. కాని కొంత కాలానికి రంగయ్యకు అత్యాశ కలిగింది ఏమిటా అంటే ఇన్నేళ్ల సంసారంలో దాచుకున్న డబ్బును పెంపు చేసుకునే మార్గం ఆలోచించాడు. అప్పుడు సుందరం అనే వ్యక్తి పరిచయమ్యాడు. అతని సలహాలు పాటిస్తూ షేర్ మార్కెట్లో పెట్టుబడులు వెచ్చిస్తూ నమ్మకంగా సాగిపోతున్న రోజుల్లో ఒక్క కుదుపు లాంటి సందర్భం వచ్చింది. రంగయ్య కాసింత అనుమానానికి గురయ్యాడు దాంతో అనుమానపు రంగయ్యగా మారిపోయి ఎవ్వరు ఏమి మాట్లాడినా అంతరంగo మాత్రం సుందరం మాటలు రంగయ్య అర్దం కావటం లేదు.…
Read More

ప్రేమ పెళ్లిళ్లు

ప్రేమ పెళ్లిళ్లు ప్రేమ పెళ్ళిళ్ళలో ప్రేమ స్థానం విలువ చెప్పలేము కాని దాని అర్దం, సార్థకత ఏమిటి అనిఅందరూతెలుసు కోవాలి. పెళ్లి అంటే రెండు జీవితాల సంగమం ఇంకా రెండు మనసుల కలియిక రెండు కుటుంబాల వేదిక . కాని ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సమాజంలో కుటుంబంలో అఘాధాలు సృష్టిస్తున్నాయి అన్ని ప్రేమ వివాహాలు కాదు కొన్ని కొంత మంది జీవితాల్లో మాత్రమే . పెళ్లి అంటే వేసుకొనే బట్టలు కావు కొనేసుకునే వస్తువు కాదు. కట్టే ఇల్లు కాదు బట్టలు రోజూ మారుస్తాం వస్తువులు కొంటారు అమ్ముతారు ఇల్లుని మార్పులు చేర్పులతో రూపు మార్చవచ్చు కానివివాహము అలాకాదుకదా ఆజన్మాంతం ప్రేమతో ముడిపడిన పరుగు పందెం ప్రేమ పెళ్ళిళ్ళలో ఎన్నో అడ్డు గోడలు కారణమవుతాయి అందులో ఇష్టమైన వ్యక్తుల కోసం కుటుంబాల కోసం కులాల కోసం మతాల కోసం ఉద్యాగాల కోసం వృతుల కోసం డబ్బుకోసం స్వార్థం కోసం మోహం…
Read More

పంచాంగము 30.05.2022

పంచాంగము 30.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - బహుళ పక్షం* తిధి : *అమావాస్య* మ3.33 వరకు తదుపరి జ్యేష్ఠ శుక్ల పాడ్యమి వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *కృత్తిక* ఉ6.27వరకు తదుపరి రోహిణి యోగం: *సుకర్మ* రా11.01 వరకు కరణం: *నాగవ* మ3.33 వరకు తదుపరి *కింస్తుఘ్నం* తె4.24 వరకు వర్జ్యం: *రా11.56 - 1.41* దుర్ముహూర్తం : *మ12.23 - 1.15* & *మ2.58 - 3.50* అమృతకాలం: *తె5.11నుండి* రాహుకాలం : *మ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.29* సూర్యాస్తమయం: *6.26* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పంచాంగము 29.05.2022

పంచాంగము 29.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - బహుళ పక్షం* తిధి : *చతుర్దశి* మ2.13 వరకు తదుపరి అమావాస్య వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *కృత్తిక* పూర్తి యోగం: *అతిగండ* రా10.50 వరకు కరణం: *శకుని* మ2.13 వరకు తదుపరి *చతుష్పాత్* రా9.56 వరకు వర్జ్యం: *సా5.35 - 7.18* దుర్ముహూర్తం : *సా4.42 - 5.34* అమృతకాలం: *తె3.52 - 5.35* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *మేషం* సూర్యోదయం: *5.29* సూర్యాస్తమయం: *6.25* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

F3 మూవీ రివ్యూ

F3 మూవీ రివ్యూ F3 మూవీ రివ్యూ ఎఫ్2 సినిమా 2019 సంక్రాంతి సీజన్‌లో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం. వెంకటేష్, వరుణ్ తేజ్ లు సినిమా మరింత సక్సెస్ కావడానికి కారకులైన నటులు. కథనం ప్రేక్షకులకు మరింత రిలేటెడ్గా ఉండడం వల్ల సినిమా మరింత విజయవంతమైంది. F3 మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు F2 కథాంశాన్ని చూద్దాం. F2 స్టోరీ అంతా తమ భార్యల ప్రేమను అర్థం చేసుకోలేక, తాము టార్చర్‌లో ఉన్నామని భావించే విసుగు చెందిన మగవారి గురించి. కానీ విషయం ఏమిటంటే, భార్యలు తమ భుజాలపై బాధ్యతలు వేసుకునే వ్యక్తులు. మరియు ఈ F3 చిత్రం డబ్బుపై దృష్టి కేంద్రీకరించిన F2కి సీక్వెల్. కాబట్టి, సినిమా మరియు కథ, సమీక్ష మరియు రేటింగ్ ఎలా ఉన్నాయో చూద్దాం. కథ: వెంకీ (వెంకటేష్) మరియు వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) సంప్రదాయ జీవితాలను కలిగి ఉన్న ఆచారం. వారి…
Read More

స్వర్గం – నరకం

స్వర్గం - నరకం విశ్వంలో మనిషి పుట్టుకకు ముందువెనకకర్మసిద్ధాంతంలో ' మోక్షం కలుగుతుందని స్వర్గ నరక ప్రస్తావనలు వున్నవి . నిరూపణ లు లేవు జీవన చదరంగంలో నీటి బుడగ లాంటి జీవితం నేస్త మంటి కాలగమనంలో మానవునికి గృహమే స్వర్గ సీమ గా వర్ణిస్తారు. కవులు మనస్సు లోనే స్వర్గసుఖాలు ఉంటే స్వర్గం - నరకం పుణ్యం - పాపం సుఖం - దుఖం ప్రేమ - బాధ సంతోషం - ఆవేదన ధర్మం - అధర్మం మంచి - చెడు ఇష్టం - అయిష్టం స్నేహం - ద్రోహం ప్రకృతి - వికృతి నీతి - అనివీతి దైర్యం - పిరికితనం కర్మ - శిక్ష తృప్తి - అసంతృప్తి ఆశ - అత్యాశ వెలుతురు - చీకటి జ్ఞానం - అజ్ఞానం మంచిమాట - చెడ్డతనం అభిమానం - అనుమానం రక్షణ - భీతి మానవత్వం -…
Read More

ఎదురీత

ఎదురీత ఏటికి ఎదురు ఈదగలమా అని ఒక శాస్త్రం వుంది. కానీ ఎన్నిటికైనా ఎదురొడ్డి నిలిచిన వారే విజేతలుగా నిలబడతారు. అని అన్నింట్లా ఋజువవతూ ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచ బాక్సింగ్ క్రీడాకారిణి (నిఖత్ జరీన) పట్టుదల ఆమె ఎంచుకున్న రంగం ఎదురీత విజయం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా బాక్సింగ్ క్రీడాకారిణి కావడం మనం అందరం అభినందించాల్సివిషయం. చిన్నతనం నుండి క్రీడలలో ఆసక్తి వున్నా వారి మత, సాంప్రదాయాలను సమాజపరంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నా, నీఖత్ జరీన పట్టుదల ముందు అవేవి సమస్యలు కావు అని నిరూపించిన దైర్యమున్న క్రీడాకారిణి. దానికి తోడు కుటుంబ సహాయ సహకారాలు, వారు ఆమెను ప్రోత్సహించిన విధానము. తెలంగాణ రాష్ట్ర తోడ్పాటు ఈరోజు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఖ్యాతిని ఆమె తెచ్చిపెట్టింది. (కష్టం, క్రమశిక్షణ, దైర్యం, ఆత్మ విశ్వాసం) కొన్నిసార్లు ఓడినప్పుడు గమ్యాన్ని లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేసి పోటీ…
Read More

పంచాంగము 27.05.2022

పంచాంగము 27.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - బహుళ పక్షం* తిధి : *ద్వాదశి* మ12.55 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *అశ్విని* తె3.21 వరకు (తెల్లవారితే శనివారం) యోగం: *సౌభాగ్యం* రా11.28 వరకు కరణం: *తైతుల* మ12.55 వరకు తదుపరి *గరజి* రా1.07 వరకు వర్జ్యం: *రా11.12 - 12.52* దుర్ముహూర్తం : *ఉ8.03 - 8.55* & *మ12.22 - 1.13* అమృతకాలం: *రా7.53 - 9.33* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *మేషం* సూర్యోదయం: *5.29* సూర్యాస్తమయం: *6.25* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

ఎదురీత

ఎదురీత ఏ సమస్యకైన ఎదురీత తప్పదు పారిపోకు పిరికి పంద వోలె మనసు తలచినట్లు మౌనంగ పోరాడు నీకు జయము కలుగు నిశ్చయముగ - కోట
Read More