Mar 21 2022 0 CommentsBy aksharalipi గుణపాఠాలు Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi gunapaathaalu, aksharalipi poems, aksharalipi quotes, gunapaathaalu, gunapaathaalu aksharalipi, gunapaathaalu by shiva shankar nayudu, shiva shankar nayudu గుణపాఠాలు కొన్ని రాసుకున్న రాతల కంటే నేర్చుకున్న అనుభవాలే జీవితానికి గుణపాఠాలు - శివ శంకర్ నాయుడు Read More
Mar 20 2022 0 CommentsBy aksharalipi తోడు Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi quotes, aksharalipi todu, shravan todu, todu, todu aksharalipi, todu by shravan, todu by shravan aksharalipi తోడు మనం ఒంటిరి గా పుట్టలేదు మనతో పాటు మన చావు కూడా తోడు పుట్టింది.. - శ్రావణ్ Read More
Mar 19 2022 0 CommentsBy aksharalipi దూరం Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi dooram, aksharalipi quotes, deva, deva aksharalipi, dooram, dooram aksharalipi, dooram by deva దూరం ప్రేమ, స్నేహం నిజమైనవి అయితే... ఎప్పుడూ దూరమై పోవు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగొచ్చి కలుసుకుంటాయి. - దేవా Read More
Mar 19 2022 0 CommentsBy aksharalipi నవ్వుతూ… Motivational Stories, Trending Nowaksharalipi, aksharalipi navvutuu, aksharalipi quotes, navvutuu, navvutuu aksharalipi, navvutuu by shravan, shravan నవ్వుతూ... బ్రతికితే నలుగురు మెచ్చేలా... చనిపోతే నలుగురు వచ్చేలా నవ్విస్తూ ఆ నవ్వుల్లో బ్రతకాలి. - శ్రావణ్ Read More
Mar 19 2022 0 CommentsBy aksharalipi వ్యక్తిత్వం Motivational Stories, Trending Nowaksharalipi, aksharalipi quotes, aksharalipi vyakthithvam, shivaram shankar naidu, vyakthithvam, vyakthithvam aksharalipi, vyakthithvam by shivaram shankar naidu వ్యక్తిత్వం మన అవసరం వేరే వారికి అవకాశం కావచ్చు అది వారి వ్యక్తిత్వం వేరే వారి అవసరం మనకు అవకాశం కాకూడదు అది మన వ్యక్తిత్వం కావాలి.. - శివరామ్ శంకర్ నాయుడు Read More
Mar 19 2022 0 CommentsBy aksharalipi సాగించాలి… Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi quotes, aksharalipi saaginchaali, palukuri saaginchaali, saaginchaali, saaginchaali aksharalipi, saaginchaali by palukuri, saaginchaali by palukuri aksharalipi సాగించాలి... కోడి కూసింది మొదలు.. లేడి లేసింది పరుగు.. మన బ్రతుకు బండికి తెర తీసింది.. జీవనయానం సాగించాలి.. జీవితాలు పండించాలి.. - పలుకూరి Read More
Mar 18 2022 0 CommentsBy aksharalipi లైఫ్ Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi life, aksharalipi quotes, life, life aksharalipi, life by shravan, shravan, shravan aksharalipi లైఫ్ మాట్లాడటం నేర్చుకోండి లేదంటే లైఫ్ అంత వింటూనే ఉండాలి.. - శ్రావణ్ Read More
Mar 16 2022 0 CommentsBy aksharalipi సమాజం Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi quotes, aksharalipi samajam, samajam, samajam aksharalipi, samajam by shravan, samajam by shravan aksharalipi, shravan, shravan samajam సమాజం ఒకప్పుడు మంచి లక్షణాలు కలిగిండాలి అని చెప్పేవారు ఇప్పుడు "మనీ" ఉంటే మంచిది అని అంటున్నారు సమాజం - శ్రావణ్ Read More
Mar 15 2022 0 CommentsBy aksharalipi దారి Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi daari, aksharalipi quotes, daari, daari aksharalipi, daari by shravan, shravan daari దారి అదృష్టం కు నా అడ్రెస్ తెలియదు దరిద్రం దారి మర్చిపోదు.. - శ్రావణ్ Read More
Mar 05 2022 0 CommentsBy aksharalipi అమ్మ-చెట్టు Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi amma chettu, aksharalipi quotes, amma chettu, amma chettu aksharalipi, amma chettu by ram bantu, amma chettu by rambantu, rambantu aksharalipii అమ్మ-చెట్టు ఊరెళితే ! అమ్మ ఉండాలి లేకుంటే...! కనీసం ... చెట్టు లాగా ఉండాలి ఏదైనా... చల్లని ఒడి కదా - రాం బంటు Read More