కాక బట్ట గాను (ఖైదీ)లుగామారు
చుక్క మందు జూడ (సులభ)ముగను!
నమ్మిబోవ నరుల (నటన)ను గాంచుచు
(ఇంద్ర) పురియె దిక్కు వినుము కృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి సూర్యాపేట! రేపాల
కాక బట్ట గాను (ఖైదీ)లుగామారు
చుక్క మందు జూడ (సులభ)ముగను!
నమ్మిబోవ నరుల (నటన)ను గాంచుచు
(ఇంద్ర) పురియె దిక్కు వినుము కృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి సూర్యాపేట! రేపాల