ఓ పావురమా!
ఓ పావురమా!
నీతో పంచుకున్న..
నా జ్ఞాపకాలన్నీ..
అతనికి చేర్చి నాతో..
అతణ్ణి కలిపావు..
ఇద్దరం స్వేఛ్చా విహంగాలమై..
గాలిలో తేలిపోతూ..
గగనాన పక్షులవలె తేలిపోతూ..
నేలపైన పరిగెడుతూ..
మా కొత్త జీవితం ప్రారంబిస్తామిక..
ప్రకృతే మా ప్రేమకు సాక్ష్యం!!
ఉమాదేవి ఎర్రం