Month: March 2022

తారా చరణియం పరిచయం

తారా చరణియం పరిచయం ఒక సోషల్ మీడియాలో నా రచనలు చదివి, ప్రభావితం అయిన ఒక చెల్లి పరిచయం అయ్యింది. అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచింది. నా ఫోన్ నంబర్ అడిగింది. నేను ముందు అనుమనించాను ఎందుకంటే ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అందుకే రేపు, మాపు అంటూ జాప్యం చేస్తూ వచ్చాను. నేను మాట్లాడక పోయినా తను రోజూ మెసేజ్ చేసేది. రోజూ ఏవేవో చెప్పేది. తన జీవితం గురించి తన కుటుంబం గురించి ఎన్నో మాటలు నాతో పంచుకునేది. తన పర్సనల్ విషయాలు కూడా నాతో చెప్పేది. నాకు తన విషయం చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. తన గురించి ఇంకొంత తెలుసుకోవాలి అని అనుకుంటూ సరే ఏదైతే అది అవుతుంది అని నా నంబర్ ఇచ్చాను వారం తర్వాత. తను హాయ్ అక్కా అంటూ సందేశం పంపింది. నేను మాటలు కలిపాను. తను ఎంతో…
Read More

పంచాంగం 04.03.2022

పంచాంగం 04.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *విదియ* రా10.00 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *ఉత్తరాభాద్ర* తె3.15 వరకు యోగం: *శుభం* తె3.13 వరకు కరణం: *బాలువ* ఉ10.16 & తదుపరి *కౌలువ* రా10.00 వర్జ్యం: *మ12.43 - 2.20* దుర్ముహూర్తం : *ఉ8.41 - 9.28* & *మ12.35 - 1.22* అమృతకాలం: *రా10.24 - 12.01* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *6.21* సూర్యాస్తమయం: *6.03* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏
Read More

నిశీధి లో

నిశీధి లో నందిని లేని ఇంట్లో ఉండలేని వాసు అతని తల్లిదండ్రులు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లారు. నందుని వదిలి ఎప్పుడూ ఉండలేని వాసు నందును మర్చిపోవడానికి విపరీతమైన పని లో పడిపోయాడు. తనని మర్చిపోవాలంటే ఏదో ఒక పని పెట్టుకోవాలని ఆఫీసులో అందరి పని తానే చేయడం మొదలుపెట్టాడు. ఆఫీస్ వాళ్లు కూడా అతని పరిస్థితి గమనించి ఒక్కొక్కరు ఒక పని అప్పగించడం మొదలుపెట్టారు. అలా ఆఫీసులో అందరి పని చేయడానికి వాళ్ల పనులు అయ్యాయా లేదా అని చెప్పడానికి వాసు వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపు పేరు నందిని గ్రూప్ అని పెట్టాడు. అందులో ఆఫీసులో వాళ్ళు తనకు ఇచ్చిన ఎవరైతే పని చేశారో వాళ్ల అవగానే వాళ్ళకి ఆ ఫైల్స్ పెట్టడం అయిపోయింది అని చెప్పడం వాళ్లు అది అయిపోగానే ఇంకొక పని ఇవ్వడం ఇలా జరుగుతూ ఉన్నాయి. రఘురాం…
Read More

శూన్యత

శూన్యత అది నీ వాంఛ కాదా! నిన్ను సుఖాలకి తలవొగ్గి స్తున్నది. అది నీ ఆశ కాదా! బరువైన నీ కళ్ళ అస్తవ్యస్త పరిస్థితికి! ఎందుకు నీ చూపులు రెట్టించు తావు!! నిలువరించు వాటిని! చూడమాకు విశాలంగా ఆగుపిస్తున్న ఆస్తుల వంక! చూడుము నిండైన దైవ కాంతిని శూన్యములో...! - వాసు  
Read More

గోపాలుడు

గోపాలుడు అందమైన జుట్టు కలవాడు...  కలవారి కన్నపేగువాడు.. కన్య ప్రేమ పొందినవాడు.. కన్నయ్య కిటుకులు తెలిసినవాడు...  మురళీ గాన లోలుడు వాడు గోపాలుడు... గోవులు కాసే వాడే రాధా గోపాలుడే... మన్మధ లీలల ప్రేమలు అల్లరి చిల్లరి గోలలు వాలిన పొద్దున మాలిన ప్రేమలు బామల ముద్దులు... - తరన్
Read More

Night

Night I wait for you every night, Wanna know what's up in your life, I will come near even if you fight, Maybe you are nothing but itself my life. When the light fades away, When you are alone and afraid, I will grab your hand and say, You don't have to go alone. Am gonna get you to the bright side, I know you just want me, Maybe you are not afraid it's the darkness you use to hide, When you are with me the moon gets the night to shine. I come near the light, It's you what…
Read More

పంచాంగం.03.03.2022

పంచాంగం.03.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *పాడ్యమి* రా10.32 వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *పూర్వాభాద్ర* తె3.03 వరకు యోగం: *సిద్ధం* ఉ6.33 వరకు తదుపరి *సాధ్యం* తె4.42వరకు కరణం: *కింస్తుఘ్నం* మ11.01 & తదుపరి *బవ* రా10.32 వర్జ్యం: *ఉ9.37 - 11.12* దుర్ముహూర్తం : *ఉ10.15 - 11.01* & *మ2.55 - 3.42* అమృతకాలం: *రా7.07 - 8.42* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.21* సూర్యాస్తమయం: *6.03* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

మనల్ని చంపడమే వీళ్ళ లక్ష్యం ?

మనల్ని చంపడమే వీళ్ళ లక్ష్యం ?   ఈ వీడియో చూసాక మీరు ఖచ్చితంగా హోటళ్ళలోకి వెళ్లి తినడం మానేయండి లేదంటే ఏ శత్రువు లేకుండానే పోతారు .  
Read More

చివరి చూపు

చివరి చూపు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది నందిని కి మంచి సంబంధం, బాగా ఉన్నవారు, సంస్కారవంతులు అని తెలిసి నందిని తల్లిదండ్రులు నందిని కి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నందిని భర్గ వాసు తో చాలా సంతోషంగా ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి అనేది ఎలా ఉంటుందో కానీ పెళ్లి తర్వాత ప్రేమ అనేది చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని, అతని కుటుంబాన్ని ప్రేమించడం కొత్తగా ఉంటుంది. నందిని కూడా అలాగే అనుకుంది. భర్తను, అత్తా మామలని తన వాళ్లనుకుని వారిని బాగా చూసుకుంటుంది. వాళ్ళు కూడా నందినికి చాలా గౌరవంగా, ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఉన్నారు. ఈ నాలుగేళ్ల లో నందిని లేకుండా వాళ్ళు ఉండలేని స్థితికి వచ్చారు. నందు బాక్స్ రెడీ నా అంటూ వచ్చాడు వాసు హా వస్తున్నా అంటూ ఒక చేత్తో బాక్స్…
Read More

Gonna Die

Gonna Die Looking into you I find, All the beautiful stars that shine, Wanna know what's in your mind, Not gonna cry not gonna whine. Look into my eyes without getting shy, Am gonna come near not gonna hide, I know if I die you'll be the first one to cry, So will you spend this day with me on a ride? Because tomorrow is the day I die, Will you come along to heavens, For that, you don't have to die, Heaven is you and me looking into each other's eyes. Will you forgive me for leaving you alone,…
Read More