విధి
విధి 2015 అమ్మ: సాయి లెగు స్కూల్ కి టైం అవుతుంది సాయి: అప్పుడేనా అమ్మా...! అమ్మ: త్వరగా రెడీ అవ్వు ట్యూషన్ కి కూడా వెళ్ళాలి. సాయి: ట్యూషన్ ఆ? ఇదేప్పటి నుండి? ఎప్పుడు మాట్లాడావు? అమ్మ: నిన్న సాయంత్రం సాయి: ఉఫ్ఫ్ నా పని అయిపొయింది.... అమ్మ: 10th క్లాసు బాబూ అలాగే ఉంటుంది. స్కూల్ లో.... అఖిల్: రేయ్ సాయి ఈరోజు నుండి ట్యూషన్ వెళ్తున్నావ్ అంట కదా సాయి: నువ్వు లేకుండా ఎలా వెళ్తా రా... అఖిల్: నేనా నేను వెళ్ళట్లేదు రా సాయి: రేయ్ రేయ్ నిన్న మన మదర్స్ ఇద్దరూ వెళ్లి మాట్లాడారు అంట రా అఖిల్: ఇన్ని సంవత్సరాలు లేని కష్టాలు ఏంటి రా బాబు ఈ 10th క్లాస్ ఏమో కానీ.... సాయి: అలానే ఉంటుంది రా పద స్కూల్ వచ్చింది... అఖిల్: రేయ్ అయేషా రా సాయి: పోనీ…