Trending Now

చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్

చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్   1987 నుండి చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ వస్తోంది. కానీ.., ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉందని, వీరే దొంగతనాలు చేస్తున్నారని పోలీసులకి తెలిసింది మాత్రం1999లో! అంటే.. పది సంవత్సరాల పైగా వీరు ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. 90వ దశకం చివరిలో సామాన్య ప్రజలు సీసీ కెమెరాలను వాడటం మొదలు పెట్టారు. ఆ దృశ్యాలలో వీరు రికార్డు అవ్వడంతోనే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి చెడ్డీ గ్యాంగ్ ని పట్టుకోవడం అనేది పోలీసులకి తలకి మించిన భారం అయిపోయింది. అసలు చెడ్డీ గ్యాంగ్ పుట్టింది గుజరాత్ లోని ధవోద్ జిల్లాలోని గూద్ బాలా తాలూకాలో ఉన్న నహేడా అనే గిరిజన గ్రామంలో. అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేసుకోవడం, అక్కడ జీవులను వేటాడటం వీరు ప్రధాన వృత్తి. ఫేస్ పార్థి తెగ అని…
Read More

Oo Antava..Oo Oo Antava Telugu Lyrics |Pushpa Songs |Allu Arjun,Rashmika |DSP |Sukumar | Samantha

Oo Antava..Oo Oo Antava  Telugu Lyrics |Pushpa Songs |Allu Arjun,Rashmika |DSP |Sukumar | Samantha   Koka Koka Koka Kadithe Kora Kora Mantu Chusthaaru Potti Potti Gown’ey Vesthe Patti Patti Chusthaaru Koka Kaadhu Gown’u Kaadhu Kattulona Yemundi Mee Kallallone Antha Undhi Mee Maga Buddhey Vankara Buddhi Oo Antava Mava Oo Oo Antava Mava Oo Antava Mava Oo Oo Antava Mava Thella Thella Gunte Okadu Thalla Kindhulowthadu Nalla Nalla Gunte Okadu Allarallari Chesthadu Thelupu Nalupu Kaadhu Meeku Rangutho Paniyemundhi Sandhu Dorikindhante Saalu Mee Maga Buddhe Vankara Buddhi Oo Antava Mava Oo Oo Antava Mava Haaye Oo Antava Mava Oo Oo Antava Mava…
Read More

వివేకానందుడు చెప్పిన గొప్ప “జీవిత సత్యం”

వివేకానందుడు చెప్పిన గొప్ప "జీవిత సత్యం" *గ్రద్ద జీవితం* 👉 గద్ద అనగానే మనకు ఎప్పుడూ కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను బయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు. 👉 ఇంకా గద్దలు మనుషుల కలేభారాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం. 👉 *కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?? 👉 గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. 👉 అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. 👉 పడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. 👉 ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు. 👉 ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. 👉 ఒకటి…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 2

ఒక చీకటి రాత్రి పార్ట్ 2 అయినా చేతన్ తలుపులు తీసే పని మానుకోలేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని తలుపులు ఎంతకీ తెరుచుకోవడం లేదు. ఇంతలో ఆ ఆకారం చేతన్ వైపు నడక సాగిస్తూ వస్తుంది. చేతన్ తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ తలుపులు ఎంత తీసిన రావడం లేదు దాంతో ఇక విసుగు వచ్చి మళ్ళీ చేతన్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. వెనక్కి తిరిగిన ఆకారం తలుపుల దగ్గరికి వచ్చి నిలిచింది. చేతన్ కి అర్థమైపోయింది అది తనని వదలదు అని. దాంతో, ఫోన్ తీసి చార్జింగ్ పెట్టాలి అని అనుకున్నాడు. కానీ చార్జర్ తీసుకు రాలేదు అని గుర్తుకు వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టాడు తనని తాను తిట్టుకుంటూ కనీసం రూమ్ లో అయినా ఏవైనా చార్జర్ లు ఉన్నాయేమోనని ఒకసారి చుట్టూ చూడాలని అనుకున్నాడు. కానీ భయం వల్ల తల ఎత్త లేకపోయాడు.…
Read More

అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం

అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం యెక్క విశేషం.. పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 1

ఒక చీకటి రాత్రి పార్ట్ 1 అరేయ్ చిన్న ఎక్కడున్నావురా? ఇదిగో కర్రీ చేశాను, నువ్వు తినాలి అనుకున్నప్పుడు రైస్ పెట్టుకో అంది కిచెన్ లోంచి పద్మ. హా సరే అమ్మా నేను చూసుకుంటాలే మీరు బయలుదేరండి ముందు మళ్ళీ నాన్న తిడతారు అన్నాడు చిన్న అని ముద్దుగా పిలుచుకునే చేతన్. హా అవునవును అమ్మా నేహా అయ్యిందా అంది పద్మ. నేను రెడీ అమ్మా పదా, అంది నేహా బ్యా గ్ బుజాన వేసుకుంటూ. ఈ పరీక్షలు లేకుంటే హాయిగా నువ్వు కూడా వచ్చేవడివు కదా రా అంది పద్మ చేతన్ జుట్టు నిమురుతూ... అవును మమ్మీ పరీక్షలు లేకపోతే నేను కూడా వచ్చేవాడిని హాయిగా ఎంజాయ్ చేసే వాడిని అన్నాడు చేతన్ కాస్త విసుగ్గా.. సరేలే ఈ సారికి ఎలాగో రాసి మళ్లీ ఇంకెవరికైనా పెళ్లి జరిగితే నేనొక్కడినే పంపిస్తాలే అంది పద్మ. హా అయితే మరి నేను నేను…
Read More

నేను పేదవాడిని

నేను పేదవాడిని అరిగిన చెప్పు చేదిరిన బొచ్చు మాసిన గడ్డం మురికి దేహం ఎండిన డొక్క  చినిగిన గుడ్డ వాడిన మొఖం ఆకలి స్వరము పస్థుల భారం కన్నీటి శోకం గతుకుల అతుకుల మెతుకుల బతుకుల బాటసారిని ఆ..నేను  పేదవాడిని....! -దినుడిని హినుడిని రోగినిని లోకం దయ లేని అభాగ్యుని మంచి వాడిని కంపువాడిని లోకం నిందించే వెర్రివాడిని ఆరాటాన్ని పోరాటాన్ని అర్భాటాని ఆశత్వాన్ని అల్పసంతోషాన్ని మురికివాడలో కంపురోతలో కరుకుమనుషుల్లో ఇంపుగా.., బ్రతికే పేదవాడిని చెల్లని రూపాయి నోటుని వాడి పడేసే ఆకుని - విస్తరి ఆకుని నలిగి మాసిన గుడ్డని దరిద్రపుగొట్టు ఎదవని లోకం రీతి తెలియని వాడని భూస్వాములకు పెత్తందారులకు బల్సిన నా కొడుకులకు నేనో గులాంగిరిని -నేనో చెంషాగిరిని రాజకీయ రాచకీయ నాయకులకి నేను ఓటుని ఉచిత పథక హామీని బడా సాబ్  కి వ్యాపారస్తుడుకి నేనో కూలీని నేనో కూలీని భారత జనాభా లెక్కల్లో నేనో…
Read More

మనస్సాక్షి

మనస్సాక్షి నా పేరు శోభన -----ఇది నా కథ నా ...మనసాక్షి ''' నా అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటున్న నా ఆత్మఘోష తెలియజేసుకుంటున్న నా మనసుకి నేను చెప్పుకుంటున్నా ఒక నిజమైన కథ నా మనస్సాక్షి ఒక కథగా మీకందరికీ చెబుతున్న జరిగింది జరిగినట్లుగా '' తప్పా ఒప్పా నేరమా పాపమా న్యాయమా అన్యాయమా '' మీరే చెప్పాలి...? ------ ఓ ఊర్లో చాలా మంది లాగే ' ఓ గౌరవమైన ' సంప్రదాయమైన ఓ తెలుగు దిగువమధ్య తరగతి కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలలో నేను ఒకదాన్ని, అందరికన్నా చిన్నదాన్ని దానితో కాస్త నన్ను ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదివించి '' కుట్లు అల్లికలు నేర్పించి పరువం రాగానే వున్నాదాంట్లో సర్దిచేసి పెళ్లి చేసారు... ఒక అత్త ఒక మామ ఒక బావ ఇద్దరు మరద్దులు మొత్తం నల్గురు మా వారు రెండో వారు, ఆడపడుచులు లేని ఇంట్లో రెండో కోడలిగా…
Read More

కొన్ని సేకరణలు

కొన్ని సేకరణలు (1) నవరత్నకిరీటం, నవరత్నఖడ్గం, నవరత్న అంగులీకం (ఉంగరం) = అనగా తొమ్మిది జాతిరత్నాలు పొదిగిన కిరీటం,కత్తి, ఉంగరమన్నమాట. నవరత్నాలంటే తొమ్మిదిరత్నాలు, అవి  (1) కెంపు (మాణిక్యం) (2) వజ్రం, (3) నీలం, (4) పుష్యరాగం, (5) మరకతం, (6) ముత్యం,(7) పగడం, (ప్రవాళం)(8) గోమేదికం, (9) వైడూర్యం. 1513 లో శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరువెంగళనాథునికి నవరత్నఖచిత కిరీటాన్ని బహుకరించాడు. పెద్దపులిని చంపినవాడేవరు ? పులిమాన్యం = పులినిచంపినందుకు ఇచ్చినమాన్యం. కోలారుజిల్లా శ్రీనివాసపురంలోని శాసనం ప్రకారం వీరన్న అనేసైనికుడు పెద్దపులిని ఎదుర్కొని వీరోచితంగా పోరాడిచంపాడు. అందుకుగాను వీరన్నకు 1728 లో తిరుమలప్పనాయుడు, దళవాయిరంగప్ప అనేవారు కొంత భూమిని వీరన్నకు పులిమాన్యంగా ఇవ్వడం జరిగింది. టిప్పు సుల్తాన్ కంటే ముందుగానే ఓ సాధారణ సైనికుడు పులితో పోరాడి దానిని చంపేశాడు. వీరన్నకు ఎందుకోమరి ప్రచారం కరువైంది. ఈనాడు కర్ణాటకలోని కోలారుజిల్లా ప్రాంతం తెలుగు పాలేగారుల ఏలుబడిలోవుండేది. శ్రోత్రియుడంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు.…
Read More

తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌

తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూన్నామని… టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.     20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిసాయని.. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించేందుకు డిల్లి నుంచి ఐఐటి నిపుణులును రప్పిస్తున్నామని స్ఫష్టం చేశారు. ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమత్తు పనులుకు సమయం పట్టే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలుకు…
Read More