మేల్కొల్పు
మేల్కొల్పు చాలా బాధతో ఉన్న ఒక అబ్బాయి. ఒక తోటకి వెళుతున్నాను. అప్పుడే ఒక అరుపు వినిపించింది. ఎవరా అని చూశాడు. కొన్ని సంవత్సరాల క్రితం... నా పేరు ప్రకాష్. కొన్ని సంవత్సరాల ముందు మేము అంటే నాతో ఇంకో కలిసి ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేమంతా ఒక గ్యాంగ్ లా ఉండేవాళ్ళం. చిన్నప్పటినుండి మేమంతా చాలా క్లోజ్. ఒకే స్కూల్లో జాయిన్ అయ్యాము. ఇంక ఇంటర్ లో ఒకటే కాలేజ్ లో జాయిన్ అయ్యాము. అప్పుడు స్టార్ట్ అయింది మా మధ్య దూరం. మా గ్యాంగ్ లో ఒకడికి ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ ఇంటర్ లో చాలా క్లోజ్ గా, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఒక రోజు ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసింది. మా ఫ్రెండ్ కి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం తో యాక్సెప్ట్ చేశాడు. తరువత…