shravan

శ్రామికులు

శ్రామికులు మెడలే వంచి మేము కష్టపడితే మేడాలై మీరు ఎదిగిపోతారు నడుము వంచి మేం చెమటోడిస్తే నగరాలై మీరు విస్తరిస్తారు.. అందరికి "కార్మికుల దినోత్సవ(మేడే శుభాకాంక్షలు)" - శ్రావణ్
Read More

ఒడి

ఒడి ఎన్ని కోట్లు ఉన్నా ఎంత మందితో కలిసి ఉన్నా ఎప్పటికి అయినా నీ తోడు ఈ పుడమి తల్లే.. ఆమె ఒడిలోకి నీవు చేరాలిసిందే - శ్రావణ్
Read More

కష్టం

కష్టం ఆకాశం లోని ఓ వెన్నలమ్మ నీ అందం అపురమైనది నిన్ను అందుకోవడం కష్టంతో కూడుకున్నది నువ్వు ఇచ్చే వెలుగు మాకు చల్లనైనది.. - శ్రావణ్
Read More

వసంత కాలం

వసంత కాలం వసంత కాలంలో మామిడి కాత వేప చెట్లలో పూసే చిరు వేప పూత వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు - శ్రావణ్
Read More

చెలీ

చెలీ నువ్వే నా అందాల జాబిలమ్మ నిన్నే కోరుకుంటుంది నా మనుసమ్మ నీతో అడుగులు వెయ్యాలని ఆశపడుతున్నవి నా పాదాలమ్మ, ఎందుకు నా నుండి దూరమన్నావ్వమ్మ దరికి చేరిరారాధే వెన్నలమ్మ, గుండెల్లో దాచుకొని నిన్నె రోజు పూజిస్తానమ్మ. - శ్రావణ్
Read More

రంగుల రూపము

రంగుల రూపము మనిషికి ఉన్న బాధలను మరిచి అందరూ చిన్న పిల్లల్లా మారిపోయి మనుసులో సంతోషంను నింపుకొని చిన్న,పెద్ద తేడా లేకుండా ఆ ఆనందమను రంగుల రూపము లో ఒకరి మీద ఒకరు చల్లుకోండి అందరికి "హొలీ పండుగ" శుభాకాంక్షలు|| - శ్రావణ్  
Read More

నవ్వుతూ…

నవ్వుతూ... బ్రతికితే నలుగురు మెచ్చేలా... చనిపోతే నలుగురు వచ్చేలా నవ్విస్తూ ఆ నవ్వుల్లో బ్రతకాలి. - శ్రావణ్ 
Read More

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ ఆమె కష్టపడుతూ ఇంకొరికి సుఖాన్నిస్తుంది తను ఏడుస్తూ మరొకరికి నవ్వునిస్తుంది ఈమె మరణిస్తూ ఒకరికి జీవితమిస్తుంది అమ్మ - శ్రావణ్
Read More

సమాజం

సమాజం ఒకప్పుడు మంచి లక్షణాలు కలిగిండాలి అని చెప్పేవారు ఇప్పుడు "మనీ" ఉంటే మంచిది అని అంటున్నారు సమాజం - శ్రావణ్
Read More