aksharalipi kgf review

కేజియఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ

కేజియఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ

కేజియఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ రాకింగ్ స్టార్ యాష్ నటించిన కేజియఫ్ చాప్టర్ 1 మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే ఆ సినిమా పైన మొదటినుంచీ ఎవరికీ ఎలాంటి హోప్స్ లేవు. కాని ఒక్కసారి మూవీ రిలీజ్ అయ్యి ఒక మొమెంటం సాధించిన తర్వాత మాత్రం బాహుబలి సినిమా తర్వాత ఈ సినిమానే మేజర్ ఇండస్ట్రీ హిట్ అని అనిపించుకుంది. నిజానికి ఇది కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమా. కానీ సినీ ప్రేక్షకులు బాషతో మాకు పనిలేదు మంచి కథ ఉంటె చాలు అని నిరూపించడం జరిగింది. అయితే ఆ సినిమా అయిపోయే సరికి పార్ట్ 2 కూడా ఉంది అని తెలియడం దాని గురించి అందరూ మాట్లాడుకోవడం తో చాప్టర్ 2 పైన హోప్స్ అందనంత ఎత్తుకు ఎదిగాయి. దీనికి ముఖ్యమైనవి రెండే రెండు కారణాలు. ఒకటి హీరో ఎలివేషన్స్…
Read More