గోధూళి వేళ

గోధూళి వేళ

గోధూళి వేళ

గోధూళి వేళ ఆకాశంలో ఉన్న
మబ్బులను చూద్దాము పద.
ఆ మబ్బు చాటున సూర్యుడు
ఎంత అందగా ఉన్నాడో కద.
ఆ అందాన్ని చూసిన ప్రకృతి
చాలా పరవసించిపోతోంది కద.
ఆ అందానికి మనకి నృత్యం చేయాలని అనిపిస్తోంది కద.
జీవితమంతా ఇలాగే ఎంతో హాయిగా ఉంటే బావుణ్ణు కద.
అప్పుడే కద మన కధ ఎంతో
ఆనందంగా ఉంటుంది మరి.

వెంకట భానుప్రసాద్ చలసాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *