Month: February 2022

గాలివాటం

గాలివాటం ఒత్తు అయిన కురులు. వాటిని ఆమె మోస్తోందా అన్నట్టుగా మొహం కొంచెం వెనక్కి వాలుతోంది. దాంతో అందమైన ఆమె కంఠంలో ధరించిన ఆకుపచ్చని పూసల దండ, నాలో తెలియని ఊహలకి పచ్చని చిగుళ్ళు తొడుగు తోంది. ఆమె మొహం వాలినట్టు గా ఉండడంతో ఆమె చూపులు ఈ లేత చిగుళ్ల కి పిచికారి కొడుతూ ఉన్నాయా అనిపించింది. పెద్దవి అయిన కళ్ళు అవడంతో వాలిన కనురెప్పల చాటు నుంచి కనిపిస్తున్న ఆ కను గుడ్లలో ఆమె అందం అంతా దేవుడు అక్కడే దాచాడు ఏమో అనిపిస్తోంది. ముందుకి గాలికి పడుతున్న వెంట్రుకలని తన వేళ్ళు జొప్పించి సర్దుకుంటూ ఉంటే నా గుండెల్లో వేల మైళ్ళ వేగంతో వెళ్తున్న బుల్లెట్ ట్రైన్ భావన. మా ఇద్దరిదీ గమ్యం హైదరాబాద్.. ఆమె బస్సులోకి ప్రవేశించకముందే నా హృదయంలోకి ప్రవేశించేసింది. ఆ పది నిమిషాల చూపుల పరిచయంలో నా ఊహల వాహనం ఆమెతో చాలా…
Read More

💖 కుట్టి లవ్ స్టోరీ 💖

💖 కుట్టి లవ్ స్టోరీ 💖   ఇవ్వాళ్టి చాల్లే పోయి పడుకుని రేపొద్దున్నే వచ్చి మిగిలింది పూర్తిచేద్దాం అని రూమ్ కి బయల్దేరా! రాత్రి పదకొండున్నర కావొస్తుంది. పేరుకి పెద్ద సిటీయే గానీ పది దాటితే రోడ్డు మీద పిట్ట కూడా తిరగదు. నిర్మానుష్యంగా వుంది, కంటోన్మెంట్ దాటి విక్రమ్ పురి వచ్చింది. నెక్స్ట్ వున్న ఖార్ఖానా లో రూమ్. రోడ్కు పక్కన కుక్కలు మొరుగుతూ గుమిగూడాయి. బండి స్లో చేసి చూశా, ఒక పెద్దాయన వాటిని బెదిరిస్తున్నాడు. ఇవి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉష్షో!! అని అరిచి ఆయన పక్కన బండి ఆపాను.  "ఎక్కడికి వెళ్లాలండీ?" "తిరుమలగిరి బాబూ.. స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది, ఆటోలు కూడా దొరకలేదు." "అయ్యో!! అక్కడిదాకా ఎలా వెళ్తారు? రండి నేను డ్రాప్ చేస్తా.." "చాలా థాంక్స్ బాబూ.." "ఫర్వాలేదు సర్!" ఆయన ఇల్లొచ్చింది. కొడుకు అనుకుంటా కంగారుగా బయటకి వచ్చి ఇంత…
Read More

శివరాత్రి ఎలా జరుపుకోవాలి ?

శివరాత్రి ఎలా జరుపుకోవాలి ? శివాభిషేకం - విశిష్టత - ఫలితాలు *సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.* *శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.* *1.ఉపవాసం:-* *శివరాత్రికి చేసే ఉపవాసానికి,…
Read More

మాధ్యమాలు

మాధ్యమాలు రాజులు పాయె, రాజ్యాలు పాయె. మరి పాలన మాట ఏమిటి? కుదుపులకు నిద్రలేచిన నాయకుడు, ప్రతిపక్షాలను రెండు తిట్లు తిట్టేసి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు. మరి దేశాలన్నీ ఎలా పాలించబడుతున్నాయి? రాజు రాణి; పతి, పత్ని అనే లింగ భేదాలు లేని ఆ పాలకునీ పేరేమిటి? అదే శక్తి. ఈ శక్తి దైవికమైనది కాదండి. ఈ శక్తినే నేను మాధ్యమాలు అంటాను. మరి ఇవి వాటి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూన్నాయా? దీనికి సమాధానం లేదు అని చెప్పవచ్చు. ఇవి ఫాసిస్టు లాగా వ్యవహరిస్తున్నాయి. చెడుకు పట్టాభిషేకం మరియు మంచికి భ్రష్టత్వం. మాధ్యమాలు కోట్లు ఎలా గడుస్తున్నాయి చెప్పండి? దీనికి సమాధానం చాలా సులువు అండి. ఎదుటి వారి లోని బలహీనతను బ్రహ్మాండంగా వాడేసుకోవడం. మరి మంచి ఉన్నచోట బలహీనత ఎక్కడ ఉంటుంది? ఉండదు, ససేమిరా ఉండదు. కాబట్టి వీరికి మంచితో పని లేదు. దాన్ని నలుగురికి పంచాల్సిన అవసరం కూడా…
Read More

The War

The War Lacking all the light I rise, Standing with no hope I fight, I look at the dead and the scar, Did I win or did I loose in the war? Only because you are mine, I will pay the price, Wanna see you shine, For you, I will perish twice. The beauty of the roses, The beauty of you, Maybe nobody wins nobody loses, The real winner is you. Will I shine again to see you, Will you ever again aid my scar, Did you know how much I love you, Did I win or did I loose…
Read More

తొలిచూపు

తొలిచూపు  మాటలు లేని మంత్రము  భాష లేని భావము తొలిచూపు  కళ్ళలోన కదలాడుతూనే  హృదయ వీణ రాగము తొలి చూపు  ఆలోచనలు ఆగిపోయి  ప్రేమ పదాల ఉత్తరం తొలి చూపు  అందానికి బందమై  వింత  అనుభవాల  గంధమై పరిచయానికి  తెరతీసి పరిధులు దాటి  ప్రణయమై   ప్రేమ పుస్తకంగా పయనం అయితే  తొలి చూపు అవుతుంది  మలి బంధమై  కానిచో  అది అవుతుంది జీవితంలో  ఏప్రిల్ ఫూల్.... - జి.జయ
Read More

పంచాంగం.28.02.2022

పంచాంగం.28.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - బహళ పక్షం* తిధి : *త్రయోదశి* రా2.38 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *శ్రవణం* తె4.58 వరకు యోగం: *వరీయాన్* మ1.57 వరకు కరణం: *గరజి* మ3.38 & తదుపరి *వణిజ* రా2.38 వర్జ్యం: *ఉ10.01 - 11.32* దుర్ముహూర్తం : *మ12.35 - 1.22* & *మ2.55 - 3.41* అమృతకాలం: *రా7.06 - 8.37* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: *6.24* సూర్యాస్తమయం: *6.01* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

నవ్వొస్తేనే నవ్వండి

నవ్వొస్తేనే నవ్వండి పిల్లదోమ : ఈ బ్లడ్ బ్యాంకు లేంటి ! తల్లి దోమ: మనుషులు వాళ్ళ రక్తం ఇక్కడ దాచుకొని వాళ్ళ అవసరాలికి వాడుకొంటూ వుంటారులే ! పిల్ల దోమ : మనం కూడా ఈ బ్యాంకులో అకౌంట్ తెరిచి మన అవసరాలికి డ్రా చేసుకొని వాడుకోవచ్చు గదా! - రమణ బొమ్మకంటి
Read More

అరుదైన స్మృతులు

అరుదైన స్మృతులు   రమణమహర్షి గురించి వినటం.. ఒకటీ రెండూ పుస్తకాలు చదివినా  ఆయనొక ఎంజిమాటిక్ పర్సనాలిటి (enigmatic personality) లా అగుపించారు. కానీ ఆయన పట్ల ఆకర్షణ తగ్గలేదు. అట్లాంటి సమయంలో 'భగవాన్ స్మృతులు' పేరిట చలం తన అనుభవాలతోపాటు భగవాన్ దగ్గరున్న అనేకమంది అనుభవాలను, సాక్షాత్కారాలను తనదైన శైలిలో తనదైన వచనంతో ఎప్పుడో అందించిన పుస్తకం చదివే అవకాశం కలిగింది. ఇంతకీ రమణులు ఎవరు? దైవస్వరూపమా? సాధారణ వ్యక్తిగా ఉన్న అసాధారణ వ్యక్తా? ఇవన్నీ వెంటనే మనకు వ్యక్తం కావు. కానీ ఆయన దగ్గరున్న వారు, ఆయనను దర్శించుకున్నారు తమ అనుభవాలను స్మరించుకున్నప్పుడు, గుర్తుచేసుకున్నప్పుడు ఆయనలోని ముక్కుసూటితనం, చమత్కారం చురకలు,ఆధ్యాత్మికత మనకు గోచరిస్తాయి. కొన్ని సందర్భాలలో ఆయన తన భక్తులు, సన్నిహితులకు అలవోకగా చెప్పిన సత్యాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి.  ఆత్మ సాక్షాత్కరం అంటే ఏమిటంటే ఆయన ఎంత సులభంగా చెబుతారో..  "ఇప్పుడు ప్రపంచంలో నీవు ఉన్నావు అప్పుడు ప్రపంచం నీలో ఉంటుంది" ఇంతకుమించిన వివరణ ఏముంటుంది. రమణాశ్రమంలో స్పర్థలు,…
Read More

First Glance

First Glance At first glance I see you smile, At the second I see you cry, Seen someone like this for the first time in a while, I tell you to stop crying and try. You are a warrior and a brave soul, You are my prestigious gift you play an important role, Tell me that you won't give up, You have my expectations to live up. I wish I could be with you every time, Will never try to hurt you, Will be making you smile in every rhyme, Will never try to leave you behind. - Kirby Kai
Read More