Month: March 2022

LAST LOOK

LAST LOOK Holding you in my lap Is it a dream for me Feeling you in my hands Is it a fantasy for me It feels like a blessing To have you in my life It feels like am dreaming To hold you with my hands I want you the most I love you the most My lovely friend I wish you the most I can be moving I can be fighting Until you are with me I can be Unstoppable Giving up is not my way Every problem comes in my way We can deal with it together As…
Read More

పంచాంగం 16.03.2022

పంచాంగం 16.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *త్రయోదశి* మ12.47వరకు తదుపరి చతుర్దశి వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *మఖ* రా11.53 వరకు తదుపరి పుబ్బ యోగం: *ధృతి* రా2.25 వరకు కరణం: *తైతుల* మ12.47 వరకు తదుపరి *గరజి* రా12.59 వరకు వర్జ్యం: *ఉ11.14 - 12.55* దుర్ముహూర్తం : *ఉ11.45 - 12.32* అమృతకాలం: *రా9.21 - 11.02* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *సింహం* సూర్యోదయం: *6.13?2* సూర్యాస్తమయం: *6.06* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

జోక్

వడ్లగింజలో బియ్యపుగింజ 2వ భాగం (మర్నాడు) భర్త : ఈవేళ చాలా ప్రశాంతంగా వుంది. భార్య: నాకు కూడా చాలా ప్రశాంతంగా వుంది. భర్త : ఏమోయ్! కాఫీ తీసుకురావోయ్! మరి భార్య కాఫీ యిస్తూ, భార్య: అడవి మృగాలేక్కడైనా కాఫీ తాగుతాయా! భర్త :అడవి మనుషు లిస్తే తాగుతాయ్! భార్య : హహహ!  భర్త : హాహాహా! - రమణ బొమ్మకంటి 
Read More

హామీపత్రం-హాస్యకధ 

హామీపత్రం-హాస్యకధ  రవి చిన్న చిన్న కధలురాస్తూ ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఏ పేపర్లోనూ, పత్రికలలో దేనిలోనూ  ప్రచురించ బడలేదు. చాలా సార్లు అంతకుముందు పంపించినవి తిరిగి వచ్చాయి. కానీ, తన పేరు ఏదన్నా పత్రికలోనో, పేపర్లోనో అచ్చులో చూసుకోవాలన్న కోరిక నెరవేరడం లేదు రవికి. మళ్ళీ ఒక చిన్న కథ రాసాడు. ఏదయినా  ఒక  కొత్త పేపర్ కో, పత్రిక కో  పంపించాలని చూస్తున్నాడు.  అనుకుంటుండంగానే వెళ్లే దారిలో ఒక పేపర్ షాపు కనిపించింది. అక్కడ కవి అనే మాసపత్రికలు ఒక తాడుకి క్లిప్పులు  పెట్టి వేళ్లాడుతూ కనిపించాయి.  ఇదేదో కొత్తది లాగా వుందే అని వెంటనే ఒకటి కొని పత్రిక అంతా తిరగేసాడు. దాంట్లో చిన్న చిన్న కధలు, కవితలు జోకులు ఇంకేవో చాలా వున్నాయి. హమ్మయ్య అనుకొన్నాడు. వెంటనే  ఆ పత్రిక అడ్రసు కనుక్కొని ఎడిటర్ని కలిసి తను రాసిన కథ  చూపించాడు. కథ బానే వుంది గాని చూస్తాం అని, సరే ఈ రచన…
Read More

విశ్రాంతి ఎప్పుడంటే…

విశ్రాంతి ఎప్పుడంటే... 1) కన్న సంతు కొరకు కష్టించు తల్లికి     నిమిషమైన కాలు నిలువదెచట     భర్త సహకరించి పనికి తోడుగనుంటె     భార్య హాయిగుండు భర్త వలన 2) ఎడ్డెమంటె తెడ్డె మేజంట యుండునో     కొట్టుకొనుటకేమి కొదువరాదు     సర్దుబాటు లేని సంసార నౌకను     ముందుకెట్లు నడుపు మునుగకుండ 3) విభుడు సహకరిస్తె విశ్రాంతి దొరుకును      లేనిచో దొరకున లేశమైన      లేమ చేసుకున్న లేశ పుణ్యంబుకు      అంతులేని సుఖము ననుభవించు - కోట
Read More

అమ్మ ప్రేమ అమృతం

అమ్మ ప్రేమ అమృతం అమ్మ ముద్ద అమృతం అమ్మ పాలు అమృతం అమ్మ మాటలు ఎంతో మధురం అమ్మ మనసు ఎంతో విశాలం అమ్మ కోపం నీటి బుడుగు లాంటిది అమ్మ ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను... - మాధవి కాళ్ళ  
Read More

పక్షపాతం

పక్షపాతం పక్షపాతం ఒక పక్షవాతం!! పక్షపాతం, నీ బుద్ధికి సోకిన పక్షవాతం!! నీకు నచ్చిన చాలు, మురుగు నీటి ధార, కాన వచ్చు అమృత ధారవలే!! నీకు నచ్చిన చాలు, పొరుగోరి చుట్ట పొగ, ఎగ పీల్చుటకు , సుగంధ ధూపంబగు !! నీకు నచ్చని ఎడల, చుట్ట పోని చుట్టపొగ నీకు ఉబ్బరంబగు. మరి కాదౌదే, అది నాకు అబ్బురంబు!! - వాసు
Read More

అమృత ధార

అమృత ధార అనంత విశ్వంలో అమృత ధార ఆధార భరితం అమ్మ రుదిరాన్నే అమృత ధార గా పంచుతుంది తల్లి అదరపు అమృత ధార సేవించి తేనే ఆరోగ్యానికి ఆయువు పట్టు అలనాటి రాక్షసులు హాలా హలాన్ని ఆరగిస్తే దేవతలు అమృతాన్ని అందుకునిమృత్యున్ జయులుగా వున్నారు అదే సృష్టి రహస్యం సాగర మథనం గరళం అమృతంగా అవిష్కరిస్తే రక్కసులకు గరలంగాను దేవతలకు అమృతం గాను అందుకే అపూర్వ భావనలతో ప్రేమ వాక్కుతో అంతరంగ శుద్ధితో వాత్సల్యాన్ని పంచినదే అమృతధార ప్రతి మనిషి ఓర్పుతో వొడిసి పట్టిన అమృతాన్నిఆధునిక యుగంలో వెదికి వెదికి అనుభవించాలి అందుకే ఆలస్యం అమృతం విషం . - జి జయ  
Read More

పంచాంగం 15.03.2022

పంచాంగం 15.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *ద్వాదశి* ఉ11.52 వరకు తదుపరి త్రయోదశి వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *ఆశ్రేష* రా10.37 వరకు తదుపరి మఖ యోగం: *సుకర్మ* తె3.03 వరకు కరణం: *బాలువ* ఉ11.52 వరకు తదుపరి *కౌలువ* రా12.20 వరకు వర్జ్యం: *ఉ10.36 - 12.19* దుర్ముహూర్తం : *ఉ8.35 - 9.23* & *రా10.56 - 11.45* అమృతకాలం: *రా8.54 - 10.37* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *6.13* సూర్యాస్తమయం: *6.06* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More